మూడు పువ్వులు ఆరు కాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
'''మూడు పువ్వులు ఆరు కాయలు''' విజయనిర్మల దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమా [[1979]], [[జనవరి 5]]న విడుదలయ్యింది.
==తారాగణం==
* [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]
* [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]]
* [[విజయనిర్మల]]
* [[రమాప్రభ]]
* [[రాజబాబు]]
* [[అల్లు రామలింగయ్య]]
* [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]
==సాంకేతిక వర్గం==
* కథ, మాటలు : [[మోదుకూరి జాన్సన్]]
Line 27 ⟶ 35:
* దర్శకత్వం, స్క్రీన్‌ప్లే : [[విజయనిర్మల]]
* నిర్మాత: ఎం.చంద్రకుమార్
==పాటలు==
# అహ ఏమి ఈ పెళ్లి సంబరం కలిసి ఆడి పాడాలి - [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[పి.సుశీల]] బృందం - రచన: [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సినారె]]
# ఏం చెయ్యమంటారు అంగట్లోకి నేను పొతే ఆంబోతు పైన పడితే - పి.సుశీల - రచన: డా. సినారె
# దేవుని కోసం మనిషి వెతుకుతున్నాడు ఆ మనిషికి భయపడి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సినారె
# రచ్చాపట్టుమీద నువ్వు గిచ్చులాడకు మావ - [[ఎస్.పి.శైలజ]], ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: డా. సినారె
# రధమొస్తున్నది రాణి వస్తున్నది తోలగోండోయి పక్కకు - పి.సుశీల - రచన: డా. సినారె
# శ్రీ ఆంజనేయం ....శరణంటి మయా శ్రీ ఆంజనేయా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - డా. సినారె