సొమ్మొకడిది సోకొకడిది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
'''సొమ్మొకడిది సోకొకడిది''' [[సింగీతం శ్రీనివాసరావు]] దర్శకత్వంలో బి.రాధామనోహరి నిర్మాతగా శ్రీబాలసుబ్రహ్మణ్య ఫిలింస్ బ్యానర్‌పై వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమాకు [[రాజన్ - నాగేంద్ర]]లు సంగీతం సమకూర్చారు. ఈ సినిమా [[1979]], [[జనవరి 5]]వ తేదీన విడుదలయ్యింది. ఈ సినిమాలో [[కమల్ హాసన్]] ద్విపాత్రాభినయం చేశాడు.
==పాటలు==
# అబ్బో నేరేడుపళ్ళు అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు - [[ఎస్.జానకి]], [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]]
*
# ఆ కొండ నీడలు ఈ కన్నె వాడలు ఉన్నా వేచి ఉన్నా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల
# ఆకాశం నీ హద్దురా అవకాశం వదలద్దురా పరువాల - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
# ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా అందమైన ఆడపిల్ల చెంతచేరి - పి.సుశీల
 
 
[[వర్గం:జయసుధ నటించిన సినిమాలు]]