కోరికలే గుర్రాలైతే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
'''కోరికలే గుర్రాలైతే''' సినిమా దాసరి నారాయణరావు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో వెలువడిన కుటుంబకథా చిత్రం.
==సంక్షిప్త కథ==
జయలక్ష్మి మధ్యతరగతి కుటుంబం పిల్ల. కాలేజీలో చదువుకుంటూ వుంటుంది. పెళ్ళి అంటూ చేసుకుంటే ఏ కలెక్టరునో, లేక ఇంపాలా కార్లు, ఐదారు మేడలు, తరగని ఆస్తి వున్నవాడినో చేసుకోవాలని కలలు కంటూ వుంటుంది.
==సాంకేతికవర్గం==
* కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణరావు
"https://te.wikipedia.org/wiki/కోరికలే_గుర్రాలైతే" నుండి వెలికితీశారు