కోరికలే గుర్రాలైతే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
'''కోరికలే గుర్రాలైతే''' సినిమా దాసరి నారాయణరావు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో వెలువడిన కుటుంబకథా చిత్రం.
==సంక్షిప్త కథ==
జయలక్ష్మి మధ్యతరగతి కుటుంబం పిల్ల. కాలేజీలో చదువుకుంటూ వుంటుంది. పెళ్ళి అంటూ చేసుకుంటే ఏ కలెక్టరునో, లేక ఇంపాలా కార్లు, ఐదారు మేడలు, తరగని ఆస్తి వున్నవాడినో చేసుకోవాలని కలలు కంటూ వుంటుంది. ఆమె అక్క సోడాలు అమ్ముకునే వాడిని పెళ్ళి చేసుకుంటుంది. మూర్తి పానీయపు వ్యాపారంలో బాగా డబ్బు సంపాదిస్తాడు. జయలక్ష్మికి ఎలాగైనా పెళ్ళి చేయాలని మూర్తి దంపతులు అనుకుంటారు. మూర్తి స్నేహితుడు ముఖర్జీని ప్రధాన పాత్రధారిగా ఎన్నుకుని ఒక నాటకం ఆడతారు. ఆ నాటకం నిజమని నమ్మిన జయ ముఖర్జీని పెళ్ళి చేసుకుంటుంది. ముఖర్జీ చాలా సంపన్నుడని భావించిన జయ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు స్టేటస్ కోసం వేలకు వేలు అప్పు చేస్తుంది. చివరకు ముఖర్జీ పేదవాడని తెలిసి విడాకులు ఇస్తుంది. కథ చివరిలో జయ, ముఖర్జీ ఇద్దరూ కలవడంతో సుఖాంతమవుతుంది<ref>{{cite news|last1=వెంకట్రావు|title=చిత్రసమీక్ష - కోరికలే గుర్రాలైతే|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11025|accessdate=8 December 2017|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 65, సంపుటి 282|date=17 January 1979}}</ref>.
 
==సాంకేతికవర్గం==
* కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణరావు
"https://te.wikipedia.org/wiki/కోరికలే_గుర్రాలైతే" నుండి వెలికితీశారు