"మల్లంపల్లి సోమశేఖర శర్మ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(శాసనములు)
[[బొమ్మ:Mallampalli Somasekhara Sarma.jpg|right|thumb]]
'''[[మల్లంపల్లి సోమశేఖర శర్మ]]''' (''Mallampalli Somasekhara Sarma'') సుప్రసిద్ధ [[తెలుగు]] చారిత్రక పరిశోధకుడు. ప్రసిద్ధి చెందిన పురాలిపి శాస్త్రజ్ఞుడు. [[విజ్ఞాన సర్వస్వం]] ద్వారా వెలుగులోనికి వచ్చిన శర్మ [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పోడూరు]] మండలంలోని [[మినిమించిలిపాడు]]లో డిసెంబరు 9 వ తేదిన శ్రీమతి నాగమ్మ, భద్రరయ్య గార్లకు [[1891]] జన్మించాడు . శర్మగారి గృహ నామమైన మల్లంపల్లి అనే గ్రామం తెలంగాణలోని "పాలకూరు"కి "బమ్మెర"కు సమీపమున నున్న గ్రామం కాకతీయ పతనానంతరం శర్మ గారి పూర్వీకులు అక్కడ నుంచి గోదావరి మండలానికి తరలి వచ్చారని9వచ్చారని తెలుస్తుంది ''సోమశేఖర శర్మ డిగ్రీలు లేని పండితుడే అయినా నాటికీ నేటికీ ఆంధ్ర చరిత్రకారుల్లో అగ్ర తాంబూలానికి అర్హత సాధించిన పరిశోధక శిఖామణి''సాహిత్యరంగంలోను, రాజీకీయ రంగంలోను ప్రసిద్ధి గాంచాఈ. [[బిపిన్ చంద్రపాల్]] ప్రసంగాల ప్రాభావం శర్మ గారి మిద వుండి [[రాజమహేంద్రవరం]]<nowiki/>లో విద్యార్థులు వందేమాతర ఉద్యమం చెప్పట్టిరి <ref name="BSL">డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు వ్యాఖ్య. ''బౌద్ధము-ఆంధ్రము'' అనే వ్యాస సంకలనం నుండి</ref>.
 
== జీవిత విశేషాలు ==
772

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2271745" నుండి వెలికితీశారు