మడికి సింగన: కూర్పుల మధ్య తేడాలు

చి ఆంద్ర -> ఆంధ్ర
పంక్తి 31:
 
=== పద్మపురాణోత్తర ఖండం ===
మారన తర్వాత పురాణ రచనకు ఉపక్రమించినడి మదికి సింగన. మూల రచనకు సమయోచితంగా, అర్థవంతంగా, కథానువాదంగా - వ్రత కథలు, దశావతార కథలు విషయాలుగా ఉన్నాయి. పురూరవ చరిత్ర, సుందోపసుందుల కథ, మాఘస్నాన మాహాత్మ్యం కూడా చోటుచేసుకున్నాయి. మూడవ ఆశ్వాసంలోని గద్య పద్యాల్లో అహల్యా సంక్రందనుల కథని 67 పద్యాల్లో విపులంగా రచించాడు. మనోహర వర్ణనలతో అలరించే ఈ కావ్యంలో శ్రీకృష్ణుని కథతోపాటు అనేక వర్ణనల్లో కవితాస్పర్శ గోచరిస్తుందని, ఇందులోని అంత్యనుప్రాస రచన పోతనకు మార్గదర్శమైనదని భావిస్తారు. దీనిని వానస వంసీయుడైన [[కందనామాత్యునికి|కందనామాత్యుడికి]] అంకితం ఇచ్చాడు. క్రీ.శ. 1420 లో రచించబడి 11 ఆశ్వాసాలతో అలరారుతున్నది. సంస్కృత మూలం సాత్యవతేయుని రచన. సింగన తెనిగించాడు. వీటి తాళపత్ర గ్రంథాలు, మద్రాసు ప్రాచ్య లిఖిత గ్రంథాలయములోను, రాజమండ్రి గౌతమీ గ్రంథాలయములోను, తంజావూరు సరస్వతీ మహల్ లోను, శ్రీ మోది జగన్నామల్ గ్రంథాలయంలోనూ దొరుక్కుతున్నాయి. [http://www.teluguthesis.com/2017/12/padmapuranam-madiki-singana.html తెలుగుపరిశోధనలో దీని ప్రతి లభిస్తుంది].
 
=== భాగవత దశమస్కంధం ===
"https://te.wikipedia.org/wiki/మడికి_సింగన" నుండి వెలికితీశారు