జాతీయములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 164:
==ఇంచు మించు==
సుమారుగా
==ఇంటిల్లపాది==
ఇంటిలోని అందరూ
==ఇనుపగజ్జెలతల్లి==
దరిద్రదేవత
==చిన్నచూపు==
చులకన చేయు
==ఇల్లు గుల్ల చేయు==
ఇంటిలో ఉన్న ఆస్థి మొత్తం నాశనం చేయుట
==ఇసుక తక్కెడ, పేడ తక్కెడ==
==ఇసుక చల్లినా రాలని జనం==
==ఈకకు ఈక, తోకకు తోక==
ఏ పార్టుకు ఆ పార్టు విడతీయుట
==ఈడు జోడు==
సరి, సమానము
==ఉచ్చ నీచములు==
గౌరవ, అగౌరవములు
==ఉట్టిలో పెట్టిన గుమ్మడిలా==
కదలక, మెదలక పొంకముగా కూర్చొనుట
==ఉడుత భక్తి==
(వ్రాయండి, రాముని సేతువు కథ)
==ఉత్తరకుమారుని ప్రజ్ఞలు==
ప్రగల్బాలు
==ఉప్పు పత్రి==
అడ్డు అదుపు లేని నోరు గురించి దీనిని వాడతారు
==ఉప్పు తిను==
"మీ ఉప్పు తిన్న విశ్వాసం" అంటరు చూడండి
==ఉయ్యాలో జంపాలో==
చిన్న పిల్లలను ఆడించుచూ అను ఊతపదము
"ఉయ్యాల జంపాల, మల్లెన్న కిల్లన్న మసిబొగ్గు మసిబొగ్గు" అనుట వినే ఉంటారు
 
==ఉల్లము పల్లవించు==
హృదయము పల్లవించు
హృదయము చిగురించు
==ఉసురుమను==
==ఉస్సురను==
బాగా పనిచేసినవారిని ఇలా అనుకుంటారు ?
==ఋణము తీరు==
మీ ఋణము తీరి పోయినదండి
సంబంధము తీరి పోయినది అనుట
==ఋణము పణము==
అప్పు సప్పు
==ఎంగిలి మంగలము==
==ఎండ కన్నెరుగక==
అతి సుకుమారముగ పెరుగుట
==ఎండకెండి, వానకు తడిసి==
అన్ని కష్టములకోర్చి
==ఎగదిగ==
తేరిపార చూచుట
పైనుండి క్రిందివరకు చూచుట
"పల్లెలోకి క్రొత్తగా వచ్చిన వారిని ఎగదిగ చూడటం సర్వసాధారణం"
==ఎగద్రోయ==
==ఎగవేయు==
==ఎడప దడప==
==ఎత్తు మరగిన బిడ్డా==
క్రిందకి దించిన ఏడ్చు బిడ్డ
ఎల్లప్పుడూ ఎత్తుకున్న బిడ్డ
==ఎత్తి పొడచు==
==ఎదురు చుక్క==
==ఎదుతు పొదుగు==
==ఎదుగు బొదుగు==
==ఎనుబోతుపై వాన==
==ఎన్ని గుండెలురా==
ఎంత ధైర్యం రా నీకు అని అడుగుట
==ఎవరికి వారే యమునా తీరే==
==ఏండ్లూ పూండ్లు==
చాలా కాలము
==ఏకు మేకగు==
మెత్తగా వచ్చి, గట్టివాడై ద్రోహము చేయువారు
==ఏటికోళ్ళు==
నమస్కారములు
==ఏడులు పూడులు==
చాలా కాలము
==ఎర్ర గొర్రె మాంసము==
మామిడి కాయ కారం, ఆవకాయ
==ఏనుగు తిన్న వెలగపండు==
==ఏనుగుమీది సున్నము==
==ఏనుగుపాడి==
==ఏనుగు కొమ్ము==
==ఏనుగు దాహము==
చాలా ఎక్కువగు దాహము
==ఏ నెక్కడా తా నెక్కెడ==
నేనెక్కడా తనెక్కడ?
==ఏ నోరు పెట్టుకొని మాటలాడుదుము?==
==ఏ మొఖము పెట్టుకొని వెళ్ళెదము?==
==ఏ యెండకాగొడుగు పట్టు==
==ఐపు ఆజ్ఞ==
==ఐసరు బొజ్జ==
==ఒకటికి ఐదారు కల్పించు==
==ఒక గుడ్డు పోయిననేమి?==
==ఒక కొలికికి వచ్చు==
==ఒక కుత్తుకయగు==
==ఒక కోడికూయు ఊరు==
చాలా చిన్న గ్రామము
==ఓడలు బండ్లగు==
==ఒడలు చిదిమిన పాలు వచ్చు==
==ఓమనుగాయలు==
==ఓహరిసాహరి==
తండోపతండంబులు
==కంకణము గట్టు==
దీక్షబూను
==కంచము దగ్గర పిల్లి==
చప్పిడి చేయకుండ ఎప్పుడు ముద్ద దొరుకునా అని చూచునది
==కంచుకాగడా వేసినను దొరకదు==
ఎంత వెతకినా దొరకదు
==కంచిగరుడసేవ==
కష్టమైన పని అని అర్దములో ఉపయోగిస్తారు।
కంచిలో గరుడ విగ్రహము చాలా పెద్దది, ఒక రథము అంత ఉంటుంది దానిని సేవకు తరళించుట కొద్దిగ కష్టమైన విషయము కదా!
"https://te.wikipedia.org/wiki/జాతీయములు" నుండి వెలికితీశారు