గయ: కూర్పుల మధ్య తేడాలు

→‎గయలో పవిత్ర క్షేత్రాలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
→‎హిందువులకు ప్రాముఖ్యత: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 56:
=== హిందువులకు ప్రాముఖ్యత ===
పురాణకథనాలు అనుసరించి గయాసురుడు పేరులోని గయ ఆధారంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. విష్ణుమూర్తి గయాసురుని వధించిన సమయంలో గయాసురుని హృదయస్థానం మీద తనపాదముతో వత్తి వధించాడు. విష్ణమూర్తి పాదము పడిన ప్రదేశంలో పెద్దలకు పితరులకు శ్రాద్ధం చేసిన వారు వారి పాపముల నుండి విముక్తులై ఉత్తమగతులు పొందగలరని హిందువులు
విశ్వసిస్తున్నారు. పురాణకథనం అనుసరించి విష్ణుమూర్తి చేతిలో వధించబడిన గయాసురుడు కొండలవరుసగా మారాడని విశ్వసించబడుతుంది. విష్ణుమూర్తి పాదము మోపిన ప్రదేశంలో విష్ణుమూర్తి ఆలయనిర్మాణం జరిగింది. క్రమంగా ఈ ప్రదేశం నగరంగా మారింది. విష్ణుమూర్తి ఆలయసమీపంలో పితరులకు శ్రాధకర్మలుశ్రాద్ధకర్మలు నిర్వహించబడుతున్నాయి. గయనగరంలో పాదముమోపిన వారి పాపాలను పోగొట్టగలిగిన పవిత్రనగరమిదని విశ్వసించబడుతుంది. గయాసురుడు మరణించిన తరువాత సకల దేవతలు అతడి శరీరం మీద నివసిస్తామని మాటిచ్చారు. కొండల కోనల మీద వివిధ ఆలయాలు ఉన్నాయి. యాత్రీకులుప్రధానంగా చూడవలసిన ఆలయాలలో ముఖ్యమైనవి రామశిల, మంగళగౌరి, శ్రీరంగస్థాన్ మరియు బ్రహ్మయోని మొదలైనవి.
 
== జనసంఖ్య ==
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు