2013 ఉత్తర భారతదేశం వరదలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
భారతీయ సైన్యం, భారతీయ వాయుసేనలు, మరియు పారామిలిటరీ బలగాలు సుమారు 110,000 మందిని వరద ప్రాంతాలనుంచి [[భద్రత|సురక్షిత]] ప్రాంతాలకు తరలించారు.<ref>[http://www.ndtv.com/article/india/uttarakhand-army-commander-walks-with-500-people-out-of-badrinath-385029?pfrom=home-lateststories Uttarakhand: Army Commander walks with 500 people out of Badrinath | NDTV.com<!-- Bot generated title -->]</ref>
== కారణాలు==
2013, జూన్ 14 నుంచి 17 మధ్యలో [[ఉత్తరాఖండ్]] మరియు దాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలలో విపరీతమైన [[వర్షం]] కురిసింది. దీని పరిమాణం మామూలు [[ఋతుపవనాలు|ఋతుపవనాల]]<nowiki/>లో నమోదయ్యే [[వర్షపాతం]] కన్నా 375% ఎక్కువ.<ref>{{cite web|url=http://m.ibnlive.com/news/Uttarakhand-rescue-efforts-in-full-swing-toll-58-70000-stranded/399846-3.html |title=Uttarakhand: Rescue efforts in full swing; 102 dead, 72000 stranded-India News |publisher=IBNLive Mobile |date=18 June 2013 |accessdate=22 June 2013}}</ref> దీనివల్ల 3800 ఎత్తులో ఉన్న చోరాబరి హిమానీనదం కరిగిపోయి మందాకినీ [[నది]] పొంగి పొర్లింది. <ref>[http://www.downtoearth.org.in/content/Kedarnath-temple-uttarakhand-survives-glacier-floods Kedarnath temple in Uttarakhand survives glacier, floods | Down To Earth<!-- Bot generated title -->]</ref> దీనివల్ల గోవింద ఘాట్, [[కేదార్‌నాథ్|కేదారనాథ్]], [[రుద్రప్రయాగ]] జిల్లా, [[ఉత్తరాఖండ్]], [[ఢిల్లీ]], హర్యాణా, [[ఉత్తర ప్రదేశ్]], [[నేపాల్]] పశ్చిమ భాగంలో విపరీతమైన [[వరదలు]] వచ్చాయి.<ref name=ibn1>{{cite news|title=Uttarakhand floods, landslides leave 40 dead; over 60,000 stranded|url=http://ibnlive.in.com/news/uttarakhand-floods-landslides-leave-40-dead-over-60000-stranded/399619-3-243.html|accessdate=18 June 2013|newspaper=IBN Live|date=18 June 2013}}</ref>
 
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లోని ఎత్తైన ప్రదేశాలు [[అడవి|అడవులు]], [[మంచు]]<nowiki/>తో కప్పబడిన పర్వతాలతో కూడుకుని ఉన్నాయి. అందుకని వాటికి దారులు కూడా సులభంగా ఉండవు. కానీ అక్కడే [[హిందువులు]], [[సిక్కు మతము|సిక్కుల]] యాత్రా స్థలాలు, ట్రెక్కింగ్ గమ్యస్థానాలు నెలకొని ఉన్నాయి. నాలుగు రోజులపాటు కురిసిన భారీ [[వర్షం]] మరియు కరిగిన [[మంచు]] వరదలను మరింత ఉధృతం చేశాయి. <ref name=damage/> భారతీయ వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు కుడా పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. దాంతో వేలాది మంది యాత్రికులు ఈ వరదల్లో చిక్కుకుని పోయి భారీగా ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం సంభవించింది.