"సముద్రమట్టం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
[[దస్త్రం:Recent Sea Level Rise.png|thumb|right|250px|23 long [[:en:tide gauge|tide gauge]] రికార్డులలో తీసుకొన్న సముద్ర మట్టం కొలతల ప్రకారం 20వ శతాబ్దంలో సముద్రమట్టం 20 సెంటీమీటర్లు (8 అంగుళాలు) పెరిగినట్లు తెలుస్తున్నది. అంటే సంవత్సరానికి 2 మిల్లీమీటర్లచొప్పున.]]
 
'''[[సముద్రమట్టం]]''' ([[ఆంగ్లం]] Sea level) భూమి మీద ఎత్తైన లేదా లోతైన ప్రదేశాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం.
 
సముద్రమట్టం అనగా "నిశ్చలమైన నీటి ఉపరితలం" - అనగా [[సముద్రం]] మీద గాలి ప్రభావం లేకుండా, అలల యొక్క సగటు ఎత్తుల్ని కొంతకాలం కొలిచి నిర్ణయిస్తారు. ఇది ఆ ప్రదేశంలోని భూమి ఎత్తును[[ఎత్తు]]<nowiki/>ను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అయితే అలల ఆటుపోట్లు, మారుతున్న భూతల స్వరూపం వంటి అనేక అంశాలు కారణంగా సముద్ర మట్టం కొలత చాలా క్లిష్టం అవుతుంది.
 
 
1,93,779

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2272156" నుండి వెలికితీశారు