రొమేనియా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 227:
2007 లో రోమానియా యురోపియన్ యూనియన్లో చేరి లిస్బన్ ఒప్పందంపై సంతకం చేసింది.ఈ దేశం జూన్ 1993 లో యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది మరియు 1995 లో ఒక అసోసియేటెడ్ స్టేట్ ఆఫ్ ది యురేపియన్ యూనియన్‌గా మారింది. 2004 లో ఒక అక్కింగ్ కంట్రీ మరియు 2007 జనవరి 1 న పూర్తి సభ్యదేశంగా మారింది.<ref>{{Cite news |title=EU approves Bulgaria and Romania |url=http://news.bbc.co.uk/1/hi/world/europe/5380024.stm |publisher=BBC News |accessdate=31 August 2008 |date=26 September 2006}}</ref>2000 లలో రొమేనియా ఐరోపాలో అత్యంత ఎత్తైన ఆర్థిక వృద్ధి శాతం సాధించిన దేశాలలో ఒకటిగా ఉంది. "తూర్పు యూరోప్ యొక్క టైగర్" గా పిలవబడింది. <ref name="autogenerated2">{{cite web |url=http://www.adevarul.ro/articole/romania-tigrul-estului/354061 |title=Adevarul |publisher=Adevarul.ro |accessdate=25 September 2010 |deadurl=yes |archiveurl= https://web.archive.org/web/20080920030429/http://www.adevarul.ro/articole/romania-tigrul-estului/354061|archivedate=20 September 2008 }}</ref>దేశంలో విజయవంతంగా అంతర్గత పేదరికం తగ్గి ఒక క్రియాత్మక ప్రజాస్వామ్య స్థితిని ఏర్పాటు చేయడంతో ఇది జీవన ప్రమాణాల గణనీయమైన మెరుగుదలతో కూడిపోయింది. <ref name="hdrstats.undp.org">[http://hdrstats.undp.org/en/countries/country_fact_sheets/cty_fs_ROM.html Human Development Report 2009 – Country Fact Sheets – Romania] {{webarchive|url=https://web.archive.org/web/20131101131652/http://hdrstats.undp.org/en/countries/country_fact_sheets/cty_fs_ROM.html |date= 1 November 2013 }}. Hdrstats.undp.org. Retrieved on 21 August 2010.</ref><ref>[http://www.mdgmonitor.org/factsheets_00.cfm?c=ROM&cd=642# Tracking the Millennium Development Goal]. MDG Monitor. Retrieved on 21 August 2010.</ref> అయితే రొమేనియా అభివృద్ధి 2000 వ దశాబ్దంలో మాంద్యం సమయంలో పెద్దయెత్తున ఎదురుదెబ్బను ఎదుర్కొంది. ఇది 2009 లో పెద్ద స్థూల దేశీయ ఉత్పత్తి సంకోచం మరియు బడ్జెట్ లోటుకు దారితీసింది. <ref name=wsj4dec09>{{Cite news |url=https://www.wsj.com/articles/SB125988241065975639 |newspaper=[[Wall Street Journal]] |title=Romania Faces Crucial Vote |date=4 December 2009 |author=Joe Parkinson}}</ref> అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి రుమేనియా రుణాలు తీసుకుంది.
<ref>[https://www.imf.org/external/country/ROU/index.htm Romania and the IMF]</ref> తీవ్రమైన ఆర్థిక పరిస్థితులు అశాంతికి దారితీశాయి మరియు 2012 లో రాజకీయ సంక్షోభాన్ని ప్రేరేపించాయి.<ref>{{cite web|url=http://www.seejps.ro/volume-i-number-iii-ideologies-and-patterns-of-democracy/38-romanian-politics-in-2012-intra-cabinet-coexistence-and-political-instability.html |title=Romanian Politics in 2012: Intra-Cabinet Coexistence and Political Instability |work=South-East European Journal of Political Science |author1=Gheorghe Stoica |author2=Lavinia Stan |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20140224152657/http://www.seejps.ro/volume-i-number-iii-ideologies-and-patterns-of-democracy/38-romanian-politics-in-2012-intra-cabinet-coexistence-and-political-instability.html |archivedate=24 February 2014 |df= }}</ref>
రొమానియా ఇప్పటికీ మౌలిక సదుపాయాలు <ref>{{cite web|title=Romania's Infrastructure and International Transport Links |work=Assessment of the Romanian Economy |publisher=Romania Central |url=http://www.romania-central.com/economy-of-romania/4-assessment-of-the-romanian-economy/42-statistical-analysis-of-the-business-environment/421-variables-and-data/4213-infrastructure-in-romania/ |archive-url=https://web.archive.org/web/20090321115830/http://www.romania-central.com/economy-of-romania/4-assessment-of-the-romanian-economy/42-statistical-analysis-of-the-business-environment/421-variables-and-data/4213-infrastructure-in-romania/ |dead-url=yes |archive-date=21 March 2009 |accessdate=21 August 2010 }}</ref> ▼
▲<ref>{{cite web|title=Romania's Infrastructure and International Transport Links |work=Assessment of the Romanian Economy |publisher=Romania Central |url=http://www.romania-central.com/economy-of-romania/4-assessment-of-the-romanian-economy/42-statistical-analysis-of-the-business-environment/421-variables-and-data/4213-infrastructure-in-romania/ |archive-url=https://web.archive.org/web/20090321115830/http://www.romania-central.com/economy-of-romania/4-assessment-of-the-romanian-economy/42-statistical-analysis-of-the-business-environment/421-variables-and-data/4213-infrastructure-in-romania/ |dead-url=yes |archive-date=21 March 2009 |accessdate=21 August 2010 }}</ref>
1990 లలో ఆర్ధిక అస్థిరత్వం అనుభవాన్ని మరియు యురేపియన్ యూనియన్‌తో ఉచిత ప్రయాణ ఒప్పందాన్ని అమలుచేసిన తరువాత రోమేనియా ప్రజలు పెద్ద సంఖ్యలో పశ్చిమ ఐరోపా మరియు ఉత్తర అమెరికాలకు వలసవెళ్లారు. ముఖ్యంగా [[ఇటలీ]] మరియు [[స్పెయిన్]] పెద్ద సమూహాలుగా వలసగా వెళ్ళారు. 2008 లో రోమేనియన్ డయాస్పోరా రెండు మిలియన్లకుపైగా అంచనా వేయబడింది. <ref name=diaspora>{{cite web |location=Germany |url= http://www.focus-migration.de/index.php?id=2515&L=1 |title=Romania |accessdate=28 August 2008 |publisher=focus-migration.de}}</ref> ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చక్రీయ స్వభావం మరియు రోమానియా మరియు ఆధునిక ఐరోపా ఆర్థిక వ్యవస్థల మధ్య ఆర్థిక అసమానతలు దేశంలోని మరింత వలసలకు ఇంధనంగా మారింది. వలసలు రోమేనియాలో సామాజిక మార్పులకు దారితీశాయి. తద్వారా తల్లిదండ్రులు పేదరికం నుండి బయటపడేందుకు పాశ్చాత్య ఐరోపాకు వలసగా వెళ్లిపోయారు. వీరు వారి పిల్లలకు మంచి జీవన ప్రమాణాన్ని అందించడానికి దేశంలోనే వదిలి వెళ్ళారు. కొందరు పిల్లలు తాతలు మరియు బంధువులు పోషణ బాధ్యత వహించారు. కొంతమంది ఒంటరిగా జీవించారు. తల్లితండ్రులు తమ పిల్లలు తమకు తాము తగినముగా స్వీయ ఆధారంగా జీవనం సాగించాలని కొందరు తల్లి తండ్రులు భావించారు. <ref>{{cite news |last=Thorpe |first=Nick |title=EU migration: Romania's absent parents |publisher=BBC |date=2 January 2014 |url=http://www.bbc.com/news/world-europe-25558078 |accessdate=27 May 2016}}</ref> తదనంతరం యువత యూరో-అనాధలుగా పిలువబడ్డారు. <ref>{{cite news |last=Schmitt |first=Caroline |title=Mothering via Skype: Europe's absentee parents |publisher=Deutsche Welle |date=27 November 2014 |url=http://www.dw.com/en/mothering-via-skype-europes-absentee-parents/a-18092630 |accessdate=27 May 2016}}</ref>
|