లాంకషైర్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
ఈ బాయిలరు ఎక్కువ థర్మల్ సామర్థ్యం కల్గి వున్నది.ఈ బాయిలరు ఉష్ణ సామర్ధ్యం 80% వరకు వున్నది.ఈ బాయిలరును తిప్పడం/ఆపరేట్ చెయ్యడం చాలా సులభం .సులభంగా కావాల్సిన స్టీము ఉత్పత్తి అవసరాలను తీర్చును.బాయిలరు మరమత్తులు నిర్వహణన సులభం.ఎక్కువ పరిమాణం లో స్టీము ను ఉత్పత్తి కావించు సమర్థత కల్గి వున్నది.
==ఈరకపు బాయిలరు లో ని అనానుకూలతలు==
ఇది తక్కువ వత్తిడిలో స్టీమును ఉత్త్పత్తి చేయ్యును.కావున ఎక్కువ వత్తిడి కల్గిన స్టీము అవసరాలకు ఈ బాయిలరు పనికి రాదు.బాయిలరు ఫ్లూగ్యాసులు పయనించు ఇటుక నిర్మాణం తరచుగా పాడై పోవును.ఫ్లూ గ్యాసుల త్యుబు తక్కువ వ్య్స్సం కల్గినం డున ,గ్రేట్ వైశాల్యం తక్కువగా వుండును.ఈ రకపు బాయిలర్లలో గంటకు 9000 కిలోల స్టీముకు మించి ఉత్పత్తి సాధ్యం కాదు.
==అధారాలు/మూలాలు==
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/లాంకషైర్_బాయిలరు" నుండి వెలికితీశారు