పీలా కాశీ మల్లికార్జునరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''మల్లికార్జునరావు ''' ([[అక్టోబర్ 10]], [[1960]] - [[జూన్ 24]], [[2008]]) ప్రముఖ తెలుగు సినీ, రంగ స్థల హాస్య నటులు.<ref name=eenadu>ఈనాడు దినపత్రిక వెబ్సైట్ నుండి [http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel3.htm నవ్వుల మల్లి ఇక లేరు] వివరాలు[[జూన్ 25]],[[2008]]న సేకరించబడినది.</ref> ఆయన పూర్తి పేరు '''[[పీలా కాశీ మల్లికార్జునరావు]]'''. పాఠశాల దశనుంచే నాటకాల్లో నటించే వారు. 50 నుంచి 6౦ నాటకాలూ, ఏకపాత్రాభినయం పాత్రలూ ఆయనకు [[నటన]] మీద మంచి పట్టు లభించేదానికి దోహదపడ్డాయి.
 
==తొలి జీవితం==