రాబర్ట్ కోచ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను (2), → (2) using AWB
1982
పంక్తి 15:
}}
 
'''డాక్టర్ రాబర్ట్ కోచ్''' ([[ఆంగ్లం]]: Heinrich Hermann Robert Koch (జ: [[డిసెంబర్ 11]] [[1843]] – మ: [[మే 27]] [[1910]]) [[జర్మనీ]]కి చెందిన ప్రపంచ ప్రసిద్ధ వైద్యుడు మరియు శాస్త్రవేత్త. ఇతడు [[ఆంథ్రాక్స్]] వ్యాధి కారకమైన [[బాసిల్లస్ ఆంథ్రసిస్]]ను (1877), [[క్షయ]] వ్యాధి కారకమైన [[మైకోబాక్టీరియా]]ను (19821882) మరియు [[కలరా]] వ్యాధి కారకమైన [[విబ్రియో కలరా]]ను (1883) తొలిసారిగా గుర్తించాడు. ఇతడే వ్యాధులకు వాటి కారకాలకు సంబంధించిన కోచ్ ప్రతిపాదితాలను సూచించాడు.
 
[[క్షయ వ్యాధి]]కి సంబంధించిన దానిపై [[1905]]లో వైద్యశాస్త్రంలో [[నోబెల్ బహుమతి]] పొందాడు. ఇతడు సూక్ష్మ జీవశాస్త్రంలో ప్రముఖులైన [[పాల్ ఎర్లిష్]] వంటి ప్రముఖులకు మార్గదర్శకులు.
"https://te.wikipedia.org/wiki/రాబర్ట్_కోచ్" నుండి వెలికితీశారు