కట్టా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కట్టా సుబ్బారావు''' [[తెలుగు సినిమా]] దర్శకుడు. ఇతడు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ [[కుటుంబము|కుటుంబ]]<nowiki/>కథా చిత్రాలే. ఇతడు సుమారు 20 సినిమాలకు దర్శకుడిగా పనిచేశాడు. ఇతడు [[1940]] [[జనవరి 3]]వ తేదీన పుట్టాడు. ఇతని స్వస్థలం [[తూర్పు గోదావరి జిల్లా]], [[రాజోలు]] మండలం, [[ములికిపల్లె]] అయినా ఇతడు [[రంగూన్|రంగూన్‌]]లో పెరిగాడు<ref>{{cite news|last1=వి.ఎస్.అవధాని|title=యువదర్శకుడు శ్రీ కట్టాసుబ్బారావు|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=14152|accessdate=10 December 2017|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 65, సంచిక 330|date=8 March 1979}}</ref>. బొంబాయిలోని ఒక ప్రైవేటు సంస్థలో కెమెరామాన్‌గా శిక్షణ పొందాడు. ఇతడు చాలా చిన్న వయసులోనే అంటే 48 ఏళ్ల వయసులోనే [[1988]], [[జూలై 12]]వ తేదీన మరణించాడు. ఇతడు [[కె. ప్రత్యగాత్మ]], [[వి.మధుసూదనరావు]] ల వద్ద దర్శకత్వశాఖలో [[శిక్షణ]] పొందాడు. ఇతడికి 1979లో నిర్మించబడిన [[దశ తిరిగింది]] మొదటి సినిమా కాగా 1985లో విడుదలైన [[మాంగల్య బంధం]] ఆఖరి సినిమా<ref>{{cite news|last1=సాక్షి|first1=ఫ్యామిలీ|title=ఫ్యామిలీ డ్రామాల స్పెషలిస్ట్ కట్టా సుబ్బారావు|url=https://web.archive.org/web/20161022023052/http://www.sakshi.com/news/movies/family-drama-specialist-katta-subba-rao-1791|accessdate=22 October 2016|work=సాక్షి|date=12 July 2013}}</ref>.
 
==సినిమాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/కట్టా_సుబ్బారావు" నుండి వెలికితీశారు