"అంతర్జాతీయ ద్రవ్య నిధి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
| remarks =
}}
''' [[ అంతర్జాతీయ ద్రవ్య నిధి]] (ఐ.ఎం.ఎఫ్) ''' అనేది 188 దేశాలు కలసి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ద్రవ్య సహకారం ఏర్పరిచేందుకు, ఆర్థిక స్థిరత్వం కాపాడేందుకు, అంతర్జాతీయ వాణిజ్యం సులభతరం చేసేందుకు, అధిక ఉపాధిని ప్రోత్సహించి, పేదరికాన్ని తగ్గించేందుకు ఉద్దేశించి కలసిపనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ. [[వాషింగ్టన్, డి.సి.|వాషింగ్టన్, డి.సి., లో]] అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన [[కార్యాలయము|కార్యాలయం]] ఉంది.<ref>{{cite web|url = https://www.imf.org/external/about.htm|title = About the IMF|publisher = IMF|accessdate = 14 October 2012}}</ref> 1944 లో [[బ్రిటన్]] వూడ్స్ కా944లో బ్రెటన్ వూడ్స్ కాన్ఫరెన్స్ లో ఏర్పాటైంది. అధికారికంగా 29 సభ్య దేశాలలో అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థను పునర్నించే లక్ష్యంతో 1945 లో ఉనికిలోకి వచ్చింది. కోటా పద్ధతిలో దేశాలు ఈ ద్యవ్యనిధికి  ధనాన్ని  అందిస్తాయి. ఈ పద్ధతిలో ఏ దేశం వద్దైనా లేకుంటే అప్పుతెచ్చుకోవచ్చు. 2010 వరకూ, ఈ నిధిలో476.8 బిలియన్ ఎక్స్.డి.ఆర్, యూఎస్ డాలర్లు 755.7 బిలియన్లు కరెన్సీ ఎక్స్ ఛేంజ్ రేట్లకు ఉన్నాయి.<ref>[http://www.imf.org/external/np/sec/pr/2010/pr10418.htm imf.org: "IMF Executive Board Approves Major Overhaul of Quotas and Governance" 5 Nov 2010]</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
1,87,937

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2273435" నుండి వెలికితీశారు