చేవెళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 15:
 
== రవాణా సదుపాయాలు ==
ఈ పట్టణని హైదరాబాద్ నుండి ప్రతి 10ని-కు ఒక ప్రభుత్వ బస్సు ఉంది. అలాగే మెహీదీపట్నం నుండి సీటి సర్విస్ 593, 593C, 593D, 593U నెంబర్ గల బస్సులు ఉన్నాయి. చేవెళ్ళకు రోడ్డుమార్గమున మంచి రవాణా సదుపాయాలున్నాయి. [[హైదరాబాదు]] నుంచి [[వికారాబాదు]], [[తాండూర్ (రంగారెడ్డి)]] వెళ్ళు
మార్గము ఈ పట్టణము ద్వారా వెళుతుంది. [[జాతీయ రహదారి]] సంఖ్య 7 మరియు జాతీయ రహదారి సంఖ్య 9 లను కలిపే రహదారి ఈ మండలము గుండా వెళ్తుంది. కొత్త హైదరాబాద్ నుండి బీజపూర్ జాతీయ రహదారిని కేంద్ర అభివృధి చేస్తూంది ఆ రహదారి ఈ పట్టణం గుండా వెల్తుంది. ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలోని రైల్వే స్టేషను [[శంకర్ పల్లి]].
 
"https://te.wikipedia.org/wiki/చేవెళ్ళ" నుండి వెలికితీశారు