చేగొండి వెంకట హరిరామజోగయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
}}
 
'''[[చేగొండి వెంకట హరిరామజోగయ్య]]''' (జ: [[5 ఏప్రిల్]], [[1937]]) భారత మాజీ [[పార్లమెంటు]] సభ్యుడు మరియు [[తెలుగు సినిమా]] నిర్మాత.
 
వీరు నారాయణ స్వామి మరియు కమలమ్మ దంపతులకు [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని [[పాలకొల్లు]]లో 1937 సంవత్సరంలో జన్మించారు. వీరి ప్రాథమిక మరియు కళాశాల విద్యాభ్యాసం [[విజయవాడ]]లో జరిగింది.
పంక్తి 32:
1960-1966 మధ్యకాలంలో పంచాయితీ సమితి ప్రెసిడెంటుగా ఆ తరువాత 1971 వరకు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు.
 
వీరు 1972 - 1988 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలలో [[ఆంధ్ర ప్రదేశ్]] శాసనసభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. 1983 మరియు 1988 లో [[నర్సాపురం శాసనసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యారు. వీరు 1984-85 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్ర హోం మినిస్టర్ గా, 1990-91లో అటవీశాఖ మంత్రిగా[[మంత్రి]]<nowiki/>గా తరువాత 1993-95లో గనులు మరియు పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.
 
ఇతడు 2004 సంవత్సరంలో 14వ [[లోక్‌సభ]]కు ఆంధ్ర ప్రదేశ్ లోని [[నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్థిగా ఎన్నికయ్యారు.