వైరా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బ్యాంకులు: అక్షరదోషాలు సవరణ చేసాను
పంక్తి 8:
|pincode = 507165}}
 
'''వైరా''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక [[మండలము]] మరియు [[పట్టణం]] .<ref name="”మూలం”2">https://www.telanganaslbc.com/wp-content/uploads/2014/10/1476130344695236.khammam.pdf</ref>.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=10 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్ నం.507165. యస్.టీ.డీ.కోడ్.08749.
 
ఇది [[ఖమ్మం]], [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]], [[భద్రాచలం]], [[మధిర]], [[జగ్గయ్యపేట]] పట్టణాల రహదారులకు కూడలిగా ఉంది. కనుక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కేంద్రంగా ఉంది.
పంక్తి 31:
* క్రాంతి జూనియర్ కాలేజి
== బ్యాంకులు==
#[[స్టేట్ బ్యాంక్ అఫ్ హైదరాబాద్]].
#నాగార్జున గ్రామీణ బ్యాంక్.
#[[ఆంధ్రా బ్యాంకు|ఆంధ్రా బ్యాంక్.]]
#[[ఆంధ్ర రాబాంక్]].
#[[భారతీయ స్టేట్ బ్యాంకు|స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా]] ( పెట్రోల్ బంక్ సమీపంలో ).
 
== వ్యవసాయం==
Line 47 ⟶ 46:
==సకలజనుల సమ్మె==
[[ఫైలు:APvillage Wyra 1.JPG|thumb|250px|వైరా రోడ్డు దృశ్యం]]ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
== మండలంలోని గ్రామాలు ==
* [[సోమవరం (వైరా మండలం)|సోమవరం]]
* [[గండగలపాడు]]
"https://te.wikipedia.org/wiki/వైరా" నుండి వెలికితీశారు