టంగుటూరి ప్రకాశం: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:61AB:A399:0:0:D82:48B1 (చర్చ) చేసిన మార్పులను Arjunaraoc యొక్క చివ...
→‎బాల్యం: నియోగి బ్రాహ్మణులైన
పంక్తి 22:
== బాల్యం ==
టంగుటూరి ప్రకాశం [[1872]] [[ఆగష్టు 23]] న ఇప్పటి [[ప్రకాశం]] జిల్లా [[వినోదరాయునిపాలెము]] గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు.<ref name=janamaddi>{{cite book |last=జానమద్ది |first=హనుమచ్ఛాస్త్రి |authorlink= |coauthors= |editor= |others= |title=సుప్రసిద్ధుల జీవిత విశేషాలు |origdate= |origyear=1994 |origmonth= |url= https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81|format= |accessdate=2014-03-21 |accessyear= |accessmonth= |edition= |series= |date= |year=1994 |month= |publisher=[[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]] |location= |language=తెలుగు |isbn= 81-7098-108-5 |oclc= |doi= |id= |pages=1-4 |chapter=బళ్ళారి రాఘవ|chapterurl=https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B0%82_%E0%B0%AA%E0%B0%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81|quote= }}</ref> ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు. అప్పటి [[గుంటూరు]] జిల్లాలోని [[టంగుటూరు|టంగుటూరి]] లో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ [[కరణం]] వృత్తిలో ఉండేది. ఆయన ముత్తాత [[టంగుటూరు (ప్రకాశం జిల్లా)|టంగుటూరు]]<nowiki/>లో కరణీకం చేస్తూ ఉండేవాడు. ఆయనకు అప్పాస్వామి, నరసరాజు అనే ఇద్దరు కుమారులు. ఆయన ముత్తాత అనంతరం అప్పాస్వామిలో టంగుటూరులో కరణీకం చేసేవిధంగా, ఆయన తమ్ముడు నరసరాజు టంగుటూరికి దగ్గర్లో ఉన్న వల్లూరులో కరణీకం చేసేట్లుగా నిర్ణయించారు. ఆయనే ప్రకాశం [[తాత]]గారు. ఆయనకు నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో ఆఖరి వాడైన గోపాలకృష్ణయ్యకు ప్రకాశం సంతానంగా జన్మించాడు. ఆయన పదకొండోయేట [[తండ్రి]] మరణించడంతో, పిల్లలను తీసుకుని తల్లి [[ఒంగోలు]] చేరింది. [[ఒంగోలు]]లో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి [[వృత్తి]] చేసే వారిని సమాజంలో చాలా తేలికగా చూసేవారు. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక, ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు. పిన్న వయసులోనే ప్రకాశం [[నాటకాలు]] వేసేవాడు. తెల్లగా అందంగా ఉండడంతో ఆడ, మగ రెండు వేషాలు కూడా వేసేవాడు. ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. [[క్రికెట్]] చాలా చక్కగా ఆడేవాడు. ఆ వయసులో అల్లరిగా తిరిగేవాడు.
 
==చదువు==
"https://te.wikipedia.org/wiki/టంగుటూరి_ప్రకాశం" నుండి వెలికితీశారు