వైరా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి మండలానికి చెందిన గ్రామాలు చేర్చి లంకెలు కలిపాను
పంక్తి 20:
==ఆలయాలు==
వైరాలో [[అయ్యప్ప]] మందిరం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఖమ్మం నుండి వైరా వచ్చు దారిలో ఉంది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాలమధ్య నెలకొని, భక్తులకు మానసికానందాన్నిస్తోంది. వివిధ దేవతల ఆలయాలతో నెలకొని ఉన్న ఈ ఆలయ దర్శనం సర్వ శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. ఇంకా, పాత [[బస్ స్టాండు]] వద్ద [[రామాలయం]] ఉంది. మధు విద్యాలయం వద్ద [[సాయిబాబా]] గుడి ఉంది. [[శివాలయం]] ఉంది.
[[ఫైలు:APvillage Wyra 2.JPG|thumb|250px200|వైరా మండల పరిషత్తు కార్యాలయం]]
 
==వైరా జలాశయం ==
Line 35 ⟶ 36:
#[[భారతీయ స్టేట్ బ్యాంకు|స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా]] ( పెట్రోల్ బంక్ సమీపంలో ).
 
== వ్యవసాయం==
[[వ్యవసాయం]] ప్రజల ప్రధాన వృత్తి, వైరా చెరువు వల్ల ఇక్కడ జాలర్లు కూడా ఉన్నారు. జాలర్ల నివసించే వీధిని ఫిషరీష్ కాలని అని అంటారు. ఇది చెరువు పక్కనే ఉంది.[[ఫైలు:APvillage Wyra 2.JPG|thumb|250px|వైరా మండల పరిషత్తు కార్యాలయం]]
 
==రవాణా సొకర్యాలు ==
ఇక్కడ నుంచి జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలకు, హైదరాబాదుకూ రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రం అయిన ఖమ్మంకు సర్వీసు ఆటోలు ఉంటాయి, మధిర నుంఛి ఆర్డినరి, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. [[హైదరాబాద్]]<nowiki/>కు మధిర నుంచి బస్సులు ఉన్నాయి.
 
==శాసనసభ నియోజకవర్గం==
పంక్తి 45:
 
==సకలజనుల సమ్మె==
[[ఫైలు:APvillage Wyra 1.JPG|thumb|250px250px200|వైరా రోడ్డు దృశ్యం]]
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
== మండలంలోని గ్రామాలు ==
*# [[సోమవరం (వైరా మండలం)|సోమవరం]]
# [[మేడిబండ (వైరా మండలం)|మేడిబండ]]
* [[గండగలపాడు]]
*# [[బ్రాహ్మణపల్లి (వైరా మండలం)]]|బ్రాహ్మణపల్లి (అగ్రహారముఎజి) (వైరా)]]
*# [[సిరిపురం (కే.జీ)|సిరిపురం (కె.జి)]]
*# [[పుణ్యపురం]]
*# [[విప్పల మడక]]
*# [[నారపనేనిపల్లి]]
*# [[పూసలపాడు (వైరా)|పూసలపాడు]]
*# [[ముసలిమడుగు (వైరా)|ముసలిమడుగు]]
*# [[తాటిపూడి (వైరా)|తాటిపూడి]]
*# [[గొల్లనపాడు]]
*# [[రెబ్బవరం (వైరా)|రెబ్బవరం]]
*# [[కొండ కొడిమ|కొండకొడిమ]]
*# [[ఖానాపురం (వైరా మండలం)|ఖానాపురం]]
*# [[గొల్లపూడి (వైరా)|గొల్లపూడి]]
*# [[అస్తనగుర్తి]]
*# [[వల్లపురం (సాలూరు)|వల్లపురం]]
*# [[పాలడుగు]]
*# [[గన్నవరం (వైరా)|గన్నవరం]]
# [[దాచపురం]]
* [[దాసాపురం]]
*# [[గరికపాడు (వైరా మండలం)|గరికపాడు (వైరా)]]
*# [[లింగన్నపాలెం]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వైరా" నుండి వెలికితీశారు