దొంగల బండి: కూర్పుల మధ్య తేడాలు

1,549 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{Infobox film
{{సినిమా
|name = దొంగల బండి
|year = 2008
|image =
|starring = [[అల్లరి నరేష్]], తాన్య
|director = [[సతీష్ వేగేశ్న]]
|story =
|writer = [[సతీష్ వేగేశ్న]] <small>(కథ, స్క్రీన్ ప్లే, మాటలు)</small>
|screenplay =
|director = [[సతీష్]]
|dialogues =
|lyrics = [[అభినయ శ్రీనివాస్]]
|producer = జి. ఎస్. కె. నాయుడు
|distributor =
|released = 12 డిసెంబర్{{Film date|2008|12|12}}
|runtime =
|language = తెలుగు
|music = వల్లూరి రాజశేఖర్
|music =
|playback_singer =
|choreography =
|cinematography = ఎస్. అరుణ్ కుమార్
|editing = నందమూరి హరి
|studio = జి. ఎస్. కె. నెట్వర్క్
|production_company =
|awards =
|budget =
|imdb_id =1582491
}}
 
'''దొంగలబండి''' 2008 లో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో విడుదలైన హాస్యచిత్రం. నిజాం కాలం నాటి నిధిని అన్వేషించడానికి బయలుదేరిన బృందం, మార్గమధ్యంలో వారు ఎదుర్కొనే సమస్యలు హాస్యభరితంగా మలచబడ్డాయి.<ref name=idlebrain>{{cite web|last1=జీవి|title=దొంగలబండి సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-dongalabandi.html|website=idlebrain.com|accessdate=5 October 2016}}</ref>
 
== కథ ==
నిజాం సామ్రాజ్యం భారతదేశంలో విలీనమయ్యే సమయంలో నిజాం ప్రభువు తనదగ్గరున్న విలువైన నగలన్నీ ఒక పెట్టెలో దాచి తన సేనాధిపతికిచ్చి దాచమంటాడు. ముగ్గురు దొంగలు ఆ నిధిని పసిగట్టి దొంగిలించి ఒక అడవిలో దాస్తారు. దాచి ఉంచిన ప్రదేశం తాలూకు పటాన్ని మూడు భాగాలుగా చేసి తలో ముక్కా పంచుకుంటారు. కానీ వాళ్ళు కలుసుకోవడానికి మళ్ళీ కుదరదు. యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ ముగ్గురు దొంగల యొక్క బంధువులు మూడు భాగాలను కలిపి నిధి కోసం వెతుకులాట మొదలు పెడతారు.
 
== తారాగణం ==
* [[సుమన్ శెట్టి]]
* [[బ్రహ్మానందం]] (అతిథి పాత్ర)
* వేణు
* ఫిష్ వెంకట్
* మాస్టర్ భరత్
33,833

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2274093" నుండి వెలికితీశారు