"మహబూబాబాద్‌" కూర్పుల మధ్య తేడాలు

చి
అక్షర దోషాలు సవరించాను
చి (లంకెలు సవరించాను)
చి (అక్షర దోషాలు సవరించాను)
మహబూబాబాదుకు బస్సు మరియు రైలు మార్గంలో ప్రధాన పట్టణాల నుంచి మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. [[కాజీపేట్]] - [[విజయవాడ]] రైలు మార్గంలో రైల్వేస్టేషన్ ఉంది. రోడ్డు మార్గంలో జిల్లా కేంద్రమైన [[వరంగల్లు]] నుంచి 61 కిమీ దూరంలో ఉంది. సమీపంలోని విమానాశ్రయం [[రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]]. ఇది 200 కిమీ దూరంలో ఉంది.
 
== మండలంలో దర్శించదగిన పుణ్యక్షేత్రాలు. ==
ఆనంతారం,కురవి పుణ్యక్షెత్రాలు.
* ఆనంతారం
* మహబూబాబాద్ పట్టణానికి చెందిన శ్రీ ఎర్ర కేశవరావు+వినోద ల కుమార్తె అయిన దీక్షిత, ప్రస్తుతం [[హైదరాబాదు]]లోని స్పోర్ట్స్ స్కూలులో మొ.సం. ఇంటరు చదువుచున్నది. ఈమె మంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఈమె తాజాగా [[మలేషియా]]లోని [[పెనాంగ్]] నగరంలో జరుగుచున్న కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొత్తం 3 రజతపతకాలు సాధించింది. ఇంతకు ముందు ఈమె 2011లో ఇటానగరులో జరిగిన నేషనల్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో బాలికల 53కి.గ్రా. విభాగంలో పాల్గొని, 1 రజతం, 2 కాంస్యపతకాలూ గెల్చుకున్నది. 2012లో [[న్యూజిల్యాండ్]]లో, కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొదటిసారిగా పాల్గొని, బంగారు పతకం సాధించినది<ref>ఈనాడు వరంగల్లు,28-11-2013,2వ పేజీ.</ref>
* [[కురవి వీరభద్రస్వామి దేవాలయము|కురవి గ్రామలోని శ్రీవీరభద్రస్వామి ఆలయం]]
 
== మండలంలోని విశేషాలు ==
* మహబూబాబాద్ పట్టణానికి చెందిన శ్రీ ఎర్ర కేశవరావు+,వినోద దంపతుల కుమార్తె అయిన దీక్షిత, ప్రస్తుతం [[హైదరాబాదు]]లోని స్పోర్ట్స్ స్కూలులో మొ.సం. ఇంటరు చదువుచున్నది. ఈమె మంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఈమె తాజాగా [[మలేషియా]]లోని [[పెనాంగ్]] నగరంలో జరుగుచున్న కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొత్తం 3 రజతపతకాలు సాధించింది. ఇంతకు ముందు ఈమె 2011లో ఇటానగరులో జరిగిన నేషనల్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో బాలికల 53కి.గ్రా. విభాగంలో పాల్గొని, 1 రజతం, 2 కాంస్యపతకాలూ గెల్చుకున్నది. 2012లో [[న్యూజిల్యాండ్]]లో, కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొదటిసారిగా పాల్గొని, బంగారు పతకం సాధించినది<ref>ఈనాడు వరంగల్లు,28-11-2013,2వ పేజీ.</ref>
 
==సకలజనుల సమ్మె==
{{మహబూబాబాద్‌ మండలంలోని గ్రామాలు}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
[[వర్గం:వరంగల్ జిల్లా రైల్వేస్టేషన్లు]]
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2274481" నుండి వెలికితీశారు