మహబూబాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మండలంలోని గ్రామాలు: గ్రామాలు లంకెలు సవరణ చేసాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
'''మహబూబాబాద్‌''', [[తెలంగాణ]] రాష్ట్రములోని నూతనంగా ఏర్పాటైన [[మహబూబాబాదు జిల్లా|మహబూబాబాద్ జిల్లా]]<nowiki/>కు చెందిన ఒక పట్టణం మరియు అదే పేరుగల జిల్లా ప్రధాన కేంద్రం.పిన్ కోడ్ నం.506 101.,ఎస్.టి.డి.కోడ్ = 08719.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.
 
మహబూబాబాద్ ను '''మానుకొట''' అని కూడా అందురు. మహబూబాబాద్ మరియు దాని పరిసర జనాభా మొత్తం 2001 జనాభా లెక్కల ప్రకారం 100000. మహబూబాబాద్ వరంగల్లు జిల్లాలో వరంగల్లు తర్వాత రెండో పెద్ద పట్టణము. ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరము. ఎన్నొ విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయములు కల ఆసుపత్రిలు ఉన్నాయి. ఇది శాసనసభ మరియు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం.
 
== వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు. ==
లోగడ మహబూబాబాద్ [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్ జిల్లా]]<nowiki/>కు చెందిన ఒక పట్టణం మరియు రెవిన్యూ డివిజన్,మండల కేంద్రం.
 
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మహబూబాబాద్ ను కొత్త జిల్లాగా ప్రకటించి, అదే జిల్లాలో రెవిన్యూ డివిజను కేంద్రంగా, మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">https://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/</ref>
 
మహబూబాబాద్ ను '''మానుకొట''' అని కూడా అందురు. మహబూబాబాద్ మరియు దాని పరిసర జనాభా మొత్తం 2001 జనాభా లెక్కల ప్రకారం 100000. మహబూబాబాద్ వరంగల్లు జిల్లాలో వరంగల్లు తర్వాత రెండో పెద్ద పట్టణము. ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరము. ఎన్నొ విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయములు కల ఆసుపత్రిలు ఉన్నాయి. ఇది శాసనసభ మరియు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం.
 
==రవాణా సదుపాయాలు==
మహబూబాబాదుకు బస్సు మరియు రైలు మార్గంలో ప్రధాన పట్టణాల నుంచి మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. [[కాజీపేట్]] - [[విజయవాడ]] రైలు మార్గంలో రైల్వేస్టేషన్ ఉంది. రోడ్డు మార్గంలో జిల్లా కేంద్రమైన [[వరంగల్లు]] నుంచి 61 కిమీ దూరంలో ఉంది. సమీపంలోని విమానాశ్రయం [[రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]]. ఇది 200 కిమీ దూరంలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/మహబూబాబాద్" నుండి వెలికితీశారు