డోర్నకల్: కూర్పుల మధ్య తేడాలు

లంకెలు కూర్పు చేసాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Warangal mandals outline22.png|state_name=తెలంగాణ|mandal_hq=డోర్నకల్|villages=13|area_total=|population_total=55428|population_male=27728|population_female=27700|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=49.76|literacy_male=59.71|literacy_female=39.69|pincode = 506381}}
'''డోర్నకల్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని రాష్ట్రములోని నూతనంగా ఏర్పాటైన [[మహబూబాబాదు జిల్లా|మహబూబాబాద్ జిల్లా]]<nowiki/>కు చెందిన ఒక గ్రామం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.ఇది [[విజయవాడ]] - [[వరంగల్]] రైలుమార్గంలో ఒక ముఖ్య జంక్షన్ (జంక్షను).
 
== వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు. ==
లోగడ డోర్నకల్ [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్ జిల్లా]]<nowiki/>కు చెందిన మండలం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">https://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/</ref>
లోగడ డోర్నకల్ [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్ జిల్లా]], మహబూబాబాద్ రెవిన్యూ డివిజనుకు <nowiki/>చెందిన మండలం.
 
లోగడ డోర్నకల్ [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్ జిల్లా]]<nowiki/>కు చెందిన మండలం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చేర్చుతూ(1+12) పన్నెండు గ్రామాలుతో చేర్చి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">https://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/</ref>
ఇది [[విజయవాడ]] - [[వరంగల్]] రైలుమార్గంలో ఒక ముఖ్య జంక్షన్ (జంక్షను).
 
==శాసనసభ నియోజకవర్గం==
Line 21 ⟶ 22:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==గ్రామంలో దర్శనీయ ప్రదేశాలు==
ఈ గ్రామంలో ఎనిమిది సంవత్సరాల ముందు శ్రీ [[వెంకటేశ్వర స్వామి]] మందిరం స్థాపించబడినది. ఈ మందిరం చాలా ప్రసిద్ధి పొందినది.
 
==మండలంలోని గ్రామాలు==
Line 27 ⟶ 28:
* [[గొల్లచర్ల]]
* డోర్నకల్
* [[ఉయ్యాలవాడ (డోర్నకల్ మండలం)|ఉయ్యాలవాడ]]
* [[బూర్గుపహాడ్]]
* [[పెరుమాండ్ల -సంకీస]]జుజ్
* [[మన్నెగూడెం (డోర్నకల్లుఅయోమయ నివృత్తి)|మన్నెగూడెం]]
* [[ముల్కలపల్లి (డోర్నకల్లు)|ముల్కలపల్లి]]
* [[రావిగూడెం (డోర్నకల్లు)|రావిగూడెం]]
Line 42 ⟶ 43:
 
== మూలాలు ==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=09
 
{{commonscat|Dornakal}}
 
{{వరంగల్ జిల్లా మండలాలు}}
 
{{డోర్నకల్ మండలంలోని గ్రామాలు}}
 
<references />
[[వర్గం:వరంగల్ జిల్లా గ్రామాలు]]
 
== వెలుపలి లింకులు ==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=09
"https://te.wikipedia.org/wiki/డోర్నకల్" నుండి వెలికితీశారు