కంభం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 258:
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
===కంభం చెరువు===
#చారిత్రక [[కంభం చెరువు]] 15 వ శతాబ్దంలో ఒరిస్సా గజపతి కింగ్స్ నిర్మించారు మరియు తరువాత విస్తృతంగా విజయనగర రాజవంశం 16వ శతాబ్దము తొలి రోజులలో విజయనగర చక్రవర్తి [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] విజయనగర రాజవంశం యొక్క రాణి వరదరాజమ్మవరదరాజ(జగన్మోహిని రాణి) పరిపాలనా కాలములో కట్టించినారని భావిస్తారు. [[గుండ్లకమ్మ]] మరియు జంపాలేరు నుండి పారే ఒక యేరు ఈ చెరువుకు నీటిని సమృద్ధిగా తెచ్చి రైతులు వరి మరియు పసుపు, చెరుకు, అరటికాయలు మొదలైన వాణిజ్య పంటలు పండించుటకు వీలు కల్పిస్తున్నది. వర్షపు నీరే ఈ [[చెరువు]] యొక్క ఏకైక ఆధారము.20 వ శతాబ్దం మొదట్లో ఆనకట్ట ఎత్తు 57 అడుగుల (17 మీటర్లు) మరియు డ్రైనేజీ ప్రాంతం 430 చదరపు మైళ్ల (1,100 కిమీ 2) ఉండేది. ప్రత్యక్ష నీటి పారుదల భూమి అన్ని గురించి 10,300 acres (42&nbsp;km 2) ఉండేది. ఈ చెరువు యొక్క ఆయకట్టు కంభం మరియు [[బేస్తవారిపేట|బెస్తవారిపేట]] మండలములలో విస్తరించి ఉంది. ఈ చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి, 3 TMC ల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. చెరువులో ఏడు కొండలున్నాయి. ఈ చెరువు పరిసరాల్లోని వంద గ్రామాల [[వ్యవసాయదారుడు|రైతు]]<nowiki/>లకు నీరందిస్తుంది. పరీవాహక ప్రాంతము యొక్క విస్తీర్ణము 6,944 హెక్టారులు. ఈ చెరువు 1917, 1949, 1950, 1953, 1956, 1966, 1975, 1983, 1996 మరియు 2005 సంవత్సరాలలో పూర్తిగా నిండినట్లు చెబుతారు.
#చెరువు 1,113 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతాన్ని,23.95 చదరపు కిలోమీటర్ల నీటి నిల్వ ప్రాంతాన్ని కలిగి ఉంది. జలాశయ పూర్తి నీటి మట్టం 203.20 మీటర్లు కాగా, గరిష్ఠ నీతి మట్టం 204.10 మీటర్లు. చెరువు [[ఆనకట్ట]] పొడవు 295.65 మీటర్లు కాగా, ఎత్తు 18.29 మీటర్లు, అలుగు పొడుగు 89.40 మీటర్లు. చెరువు నీరు పెద్ద కంభం చానల్, చిన్న కంభం చానల్, చితిరలకట్ట, నక్కల గండి చానల్, పాపాయిపల్లి చానల్ ద్వారా దాదాపు 25 గ్రామాలకు చెందిన పొలాలకు చేరుతుంది. పెద్ద కంభం చానల్ 32 తుములతో 7.2 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. దీనికింద మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
 
పంక్తి 268:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ [[వేంకటేశ్వరస్వామి]]<nowiki/>వారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక కాపువీధిలో ఉన్నది.
#గచ్చు కాలువ మస్జిద్ 1729 లో మొఘల్‌ చక్రవర్తి మొహమ్మద్‌ షా కట్టించారు.
#శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:- స్థానిక టౌన్ బ్యాంకు ఎదురుగ
#శ్రీ వరదరాజమ్మ వారి ఆలయం:- చారిత్రాత్మక కంభం చెరువుకట్టపై వేంచేసియున్న వరదరాజమ్మవారి ఆలయానికి, కంభానికి చెందిన లైఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఇటీవల, జీర్ణోద్ధరణ పనులు చేపట్టి, రంగులద్దించి, అందంగా ముస్తాబు చేయించారు.
#శ్రీ కాశీవిశ్వేశ్వర శ్రీ కోటేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం):- ఈ ఆలయం, కంభం-పోరుమామిళ్ళ మారంలో, గుండికా నది ఒడ్డున ఉంది.
పంక్తి 275:
#బేస్తవారి పేట పోవు దారిలో శ్రీ కోట సత్యమాంబ ఆలయం ఉంది.
#శ్రీ మడియాలస్వామి ఆలయం
#జుమ్మమస్జిద్ 1629 లోభారతదేశం (దక్షిణ) చక్రవర్తి కట్టించారు.
#శ్రీ సాయి ప్రేమమందిరం, 2015,మార్చి-21వ తేదీ శనివారం, ప్రారంభించారు.
#శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం
#శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక కోనేటి వీధిలో ఉంది.
పంక్తి 281:
#శ్రీ నారాయణస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక బొంతలవారి వీధిలో ఉన్నది.
#బేస్తవారిపేట పోవు దారిలో మస్జిద్ ను ఔరంగజేబ్‌ పరిపాలనా కాలములో కట్టించారు.
#శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:- స్థానిక టౌన్ బ్యాంకు ఎదురుగ
#గచ్చు కాలువ మస్జిద్ 1729 లో మొఘల్‌ చక్రవర్తి మొహమ్మద్‌ షా కట్టించారు.
#గుండ్లకమ్మ నదిపై మార్చి,1794 లో ఒక తెలియని కళాకారుడు చిత్రీకరించాడు కంబం ట్యాంక్ యొక్క నీటి రంగు పెయింటింగ్ ఇప్పటికీ బ్రిటిష్ లైబ్రరీ ఉంది.
#శ్రీ అంకాళమ్మ తల్లి ఆలయం.
#శ్రీ సుందర మల్లేశ్వరాలయం.
#శ్రీ సాయి ప్రేమమందిరం, 2015,మార్చి-21వ తేదీ శనివారం, ప్రారంభించారు.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/కంభం" నుండి వెలికితీశారు