"కె.బి. తిలక్" కూర్పుల మధ్య తేడాలు

చి
==విశేషాలు==
*1974లో '[[భూమి కోసం]] ' సినిమాను [[నక్సలైట్]] ఉద్యమంలో మరణించిన తన సోదరుడు [[కొర్లిపర రామనరసింహారావు|కొల్లిపర రామనరసింహారావు]] కు అంకితమిచ్చాడు.
*[[జయప్రద]] ను వెండితెరకు పరిచయం చేశాడు.
*[[యు.విశ్వేశ్వర రావు]] దర్శకత్వం వహించి, నిర్మించిన [[నగ్నసత్యం]] సినిమాలో ఒక పాత్ర ధరించాడు.
 
==అవార్డులు, గుర్తింపులు==
*2008 సంవత్సరపు [[బీఎన్. రెడ్డి]] అవార్డు లభించింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2274761" నుండి వెలికితీశారు