పి. శివశంకర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
}}
 
'''[[పుంజల శివశంకర్]]''' ([[ఆగష్టు 10]], [[1929]] - [[ఫిబ్రవరి 27]], [[2017]]) [[తెలంగాణ]] రాష్ట్ర రాజకీయ నాయకుడు మరియు కేంద్ర మాజీ మంత్రి. 1978, 80, 85లలో [[భారత జాతీయ కాంగ్రెస్]] ఎం.పి.గా పనిచేశాడు.
 
== జననం ==
పంక్తి 32:
 
== విద్యాభ్యాసం - ఉద్యోగం ==
[[అమృత్‌సర్]] నుంచి బి.ఏ. పట్టాను, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి [[న్యాయశాస్త్రం|న్యాయశాస్త్ర]] పట్టాను పొందాడు. 1974-75 మధ్యకాలంలో హైకోర్టు న్యాయవాదిగా పనిచేశాడు.
 
== రాజకీయ ప్రస్థానం ==
1979 సంవత్సరంలో జరిగిన ఆరో లోక్‌సభ ఎన్నికల్లో [[సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం]] నుంచి పోటీచేసి గెలుపొందాడు.<ref name="న్యాయవాది వృత్తి నుంచి రాజకీయాల్లోకి…">{{cite web|last1=భారత్ టుడే|title=న్యాయవాది వృత్తి నుంచి రాజకీయాల్లోకి…|url=http://www.bhaarattoday.com/news/news/ex-minister-shiva-shankar-dead/19015.html|website=/www.bhaarattoday.com|accessdate=27 February 2017}}</ref> 1980లో నిర్వహించిన రీ ఎలక్షన్‌లో తిరిగి [[సికింద్రాబాద్]] నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] మంత్రి వర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. 1985, 1993 సంవత్సరాల్లో [[గుజరాత్]] రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.
 
రెండోసారి విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశాడు. 1987-88 సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ చైర్మన్‌గా పనిచేశాడు. 1994-95 సంవత్సరంలో సిక్కిం గవర్నర్‌గా, 1995-96 వరకు కేరళ గవర్నర్‌గా పనిచేశాడు. 1998లో తెనాలి లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకువచ్చి 2008లో [[చిరంజీవి]] ఏర్పాటుచేసిన [[ప్రజారాజ్యం పార్టీ]] పార్టీలో చేరి, కొంతకాలం పనిచేశాడు.<ref name="పీఆర్పీ తీర్థం పుచ్చుకున్న శివశంకర్">{{cite web|last1=తెలుగు వెబ్ దునియా|title=పీఆర్పీ తీర్థం పుచ్చుకున్న శివశంకర్|url=http://telugu.webdunia.com/article/andhra-pradesh-news/%E0%B0%AA%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B0%82-%E0%B0%AA%E0%B1%81%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B6%E0%B0%82%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-108111500043_1.htm|website=telugu.webdunia.com|accessdate=27 February 2017}}</ref><ref name="15న చిడు పార్టీలో శివశంకర్">{{cite web|last1=తెలుగు వన్ ఇండియా|title=15న చిడు పార్టీలో శివశంకర్|url=http://telugu.oneindia.com/news/2008/11/13/sivashankar-to-join-into-prajarajyam-131108.html|website=telugu.oneindia.com|accessdate=27 February 2017}}</ref> శివశంకర్ కుమారుడు, ప్రముఖ వైద్యులు పి. వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ [[ముషీరాబాద్]] ఇన్ ఛార్జ్ గా ఉన్నాడు.
"https://te.wikipedia.org/wiki/పి._శివశంకర్" నుండి వెలికితీశారు