అజ్మీరా చందులాల్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:12వ లోక్‌సభ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
| source =
}}
'''[[అజ్మీరా చందులాల్]]''' [[వరంగల్]] జిల్లాకు చెందిన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ రాజకీయనాయకుడు మరియు ప్రస్తుత [[తెలంగాణ పర్యాటక శాఖ]] మరియు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా[[మంత్రి]]<nowiki/>గా ఉన్నారు. అతను ములుగు నియోజకవర్గం నుంచి శాసనసభలో[[శాసనసభ]]<nowiki/>లో కూడా సీనీయర్ మెంబరు.
 
==జీవిత విశేషాలు==
చందులాల్ [[1954]] [[ఆగస్టు 17]]లో [[వరంగల్]] జిల్లా [[ములుగు]] మండలంలోని [[జగ్గన్నపేట్]] గ్రామంలో జన్మించాడు. శారదతో [[పెళ్ళి|వివాహం]] జరిగింది, వారికి ఒక [[కూతురు|కుమార్తె]] ముగ్గురు [[కుమారులు]].
 
==రాజకీయ జీవితం==
1981-1985 [[జగ్గన్నపేట్]] సర్పంచ్ గా ఎన్నికైన చందులాల్ 1985 - 1989 లో MLA విజయం సాధించి నాలుగు సంవత్సరాలకే AP శాసనసభలో [[తెలుగు దేశం|తెలుగుదేశం]] పార్టీ తరఫున 1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.1994 -1996 2వ సారీ MLAగా విజయం సాధించి,1996 లో 11వ లోకసభ సభ్యులుగా గిరిజన ఓట్లూ అధికంగా ఉన్న [[వరంగల్ లోకసభ నియోజకవర్గం]] సభ్యులుగా నియోజకవర్గం నుండి [[నారా చంద్రబాబునాయుడు]] చందులాల్ ను, MP గా కాంగ్రెస్ పార్టీ నుండి సీనీయర్ నాయకులుగా పేరున్న[[రామసహాయం సురెందర్ రెడ్డి]] పైన యం.పి.గా తెలుగుదేశం పార్టీ తరఫున చందులాల్ ను గెలిపించారు...,1998 లో MP 12వ లోకసభ సభ్యులుగా MP 2 సార్లునుండి [[తెలుగుదేశం పార్టీ]] నుండి గెలుపొందారు. తిరిగి శాసనసభ్యునిగా [[2014]] 3వ సారీ MLA గా అసెంబ్లీలో ములుగు నియోజకవర్గం నుండి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] నుండి గెలుపొందారు<ref>http://m.dailyhunt.in/news/india/telugu/tentv-epaper-tentv/aaruguru-mantruluraajakiya-prasthaanan-newsid-34514656</ref><ref>http://telugu.greatandhra.com/politics/elections-2014/telangana-lo-gelichindi-yevarante-52692.html</ref>.
 
==పదవులు==
"https://te.wikipedia.org/wiki/అజ్మీరా_చందులాల్" నుండి వెలికితీశారు