బంగారు పిచిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
 
'''[[బంగారు పిచ్చుక]]''' [[బాపు]] దర్శకత్వంలో [[చంద్రమోహన్]], [[విజయనిర్మల]], [[శాంతకుమారి]] ప్రధాన తారాగణంగా నిర్మించిన [[1968]] నాటి [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమా.
జమీందారిణి గా [[శాంతకుమారి]], ఆమెకు నోట్లో నాలుక లేని భర్తగా [[రామన్న పంతులు]], వారి కొడుకుగా [[చంద్రమోహన్]] నటించారు. తండ్రి ప్రోద్బలం తో చంద్ర మోహన్ పెళ్ళి ఇష్టం లేక పారిపోతాడు. [[విజయనిర్మల]] డబ్బున్న అమ్మాయిగా అతనికి దారిలో పరిచయమౌతుంది. వారిని వెంటాడుతూ పనివాళ్ళు, మేనేజర్ బయలుదేరతారు. ఇంకో బాచ్ గా [[రాజబాబు]] తదితరులు..కామెడీ ఆఫ్ ఎర్రర్స్ గా కథ సాగుతుంది. ఇదే కథను [[పెళ్ళి కొడుకు]]గా [[నరేష్]] తో [[బాపు]] [[రమణ]]లు మళ్ళీ తీశారు. అది [[విజయవంతం]] కాలేదు.
"https://te.wikipedia.org/wiki/బంగారు_పిచిక" నుండి వెలికితీశారు