తోడూ నీడా (1965 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
==కథ==
దయామయుడైన ధర్మారావుకు రాజా అనే కుమారుడు, రాధ అనే కుమార్తె ఉంటారు. రాజా తన క్లాస్‌మేట్ రాణిని వివాహం చేసుకుంటారు. ధర్మరావు తన కుమార్తెను గోపీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. రాధ తన కూతురును పట్టించుకోకపోవడంతో ఆ పాప రాధ, గోపీలకు చేరువ అవుతుంది. వారిని అమ్మ, నాన్న అని పిలుస్తూ వుంటుంది. అది రాణి తండ్రి నాగరాజుకు కంటగింపుగా వుంటుంది. ఆ చిన్నారి పాప ధర్మారావు ఆస్తికి వారసురాలు అనే విషయం బాగా తెలిసిన నాగరాజు రాధ,గోపీలను విడగొట్టడానికి ప్రయత్నించి సఫలీకృతుడౌతాడు. గోపీ క్రుంగిపోతాడు. చివరకు కలెక్టరు ఆనందరావు కుమార్తె, రాధ స్నేహితురాలు లక్ష్మిని వివాహం చేసుకుంటాడు. కానీ అతడు రాధను మరిచిపోలేక పోతాడు. లక్ష్మిని తన జీవితంలోనికి ఆహ్వానిచలేక పోతాడు. అయితే లక్ష్మి అతని మనసును, పాప మనసును ఎలా గెలుచుకున్నది అనేది మిగతా కథ.
దయామయుడైన ధర్మారావుకు రాజా అనే కుమారుడు, రాధ అనే కుమార్తె ఉంటారు. రాజా తన క్లాస్‌మేట్ రాణిని వివాహం చేసుకుంటారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/తోడూ_నీడా_(1965_సినిమా)" నుండి వెలికితీశారు