అమీర్ ఖుస్రో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అమీర్ ఖుస్రో''' లేదా 'అమీర్ ఖుస్రో దెహ్లవి'గా ప్రసిద్ధుడైన '''అబుల్ హసన్ యమీనుద్దీన్ ఖుస్రో'''(''Abul Hasan Yamīn al-Dīn <u>Kh</u>usrow'') (పర్షియన్:ابوالحسن یمین‌الدین خسرو) మధ్య యుగపు (క్రీ.శ. 1253-1325) పారశీక కవి. ప్రముఖ [[సూఫీ]] గురువు [[నిజాముద్దీన్ ఔలియా]] శిష్యుడు. ఇతడు [[పాటియాలా]] లో జన్మించాడు. ప్రముఖ [[ఉర్దూ]], [[హిందుస్తానీ]] [[కవి]] యే గాక [[శాస్త్రీయ సంగీతకారుడు]]. [[ఖవ్వాలి]] పితామహుడుగా ప్రసిధ్ధి. [[హిందుస్థానీహిందూస్థానీ సంగీతం]] పునరుద్ధరించిన ఘనుడు. 'తరానా' సంగీత హంగు సృష్టికర్త. [[తబల]], [[సితార్]] సృష్టికర్త. సంగీతకారుడు, విజ్ఞాని, కవి, సూఫీ సంతుడు. [[గజల్]] వృధ్ధికారుడు. [[దోహా]] లకు, [[పహేలీ]] లకు, హిందూస్తాని పారశీక భాషా సమ్మేళనానికి నాంది కర్త. ఖుస్రో సమాధి నిజాముద్దీన్ ఔలియా సమాధి ([[ఢిల్లీ]]) ప్రక్కనే చూడవచ్చు. ఖుస్రో 7గురు [[ఢిల్లీ సుల్తానులు|ఢిల్లీ సుల్తానుల]] పరిపాలనాకాలాన్ని చూసాడు.
 
==దోహాలకు ఉదాహరణ==
"https://te.wikipedia.org/wiki/అమీర్_ఖుస్రో" నుండి వెలికితీశారు