పామూరు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి రవాణా సౌకర్యాలు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 106:
 
'''''గ్రామంలో రవాణా సౌకర్యాలు'''''
 
పా
 
పా
 
పామూరు పట్టణము ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 105 కి.మీ.దూరంలో మరియు నెల్లూరుకు 125 కి.మీ దూరంలో ఉంది.పామూరు నుండి రాష్ర్టంలోని ప్రధాన నగరాలైనటువంటి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు,కడప మరియు హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, చెన్నై, బెంగళూరు మొదలగు ప్రాంతాలకు ఆర్.టి.సి బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల సౌకర్యం కలదు.పామూరుకు సమీపంలో కనిగిరి, కందుకూరు మరియు ఉదయగిరి ఆర్.టి.సి.డిపోలు కలవు.పామురు నుండి 75 కి.మీ దూరంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్ కలదు.అలగే నూతనంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గము పామూరు మీదుగా ఏర్పాటు కాబోతున్నది. సిరోంచా-ఏర్పేడు జాతీయ రహదారి.565 పామూరు మీదుగా వెళుతున్నది.
"https://te.wikipedia.org/wiki/పామూరు" నుండి వెలికితీశారు