వరిగొండ కాంతారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[వరిగొండ కాంతారావు]]''' ప్రముఖ [[కవి]], [[రచయిత]].
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = వరిగొండ కాంతారావు
పంక్తి 37:
}}
==జీవిత విశేషాలు==
ఇతడు [[1953]], [[మార్చి 14]]వ తేదీన జన్మించాడు<ref>{{cite journal|last1=కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి|title=కదిలించే కలాలు|journal=నేటినిజం|date=2011-10-20|accessdate=12 May 2015}}</ref>. సత్యవతి, వరిగొండ రాజగోపాలరావులు ఇతని తల్లిదండ్రులు. బి.కాం, ఎల్.ఎల్.బి చదివాడు. [[లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా|భారతీయ జీవిత భీమా సంస్థ]]లో విస్తరణాధికారిగా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. [[వరంగల్లు]]లో నివాసం. ఇతని భార్య పేరు సూర్యప్రభ. ఇతనికి ఒక [[కుమారుడు]], ఇద్దరు కుమార్తెలు[[కూతురు|కుమార్తె]]<nowiki/>లు ఉన్నారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/వరిగొండ_కాంతారావు" నుండి వెలికితీశారు