పామూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 112:
పామూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాలతో పాటు అనేక ప్రభుత్వ, ప్రైవేటు ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలలు, ఐ.టి.ఐ,డిగ్రీ కళాశాలలు మరియు డి.ఎడ్,బి.ఎడ్ కళాశాలలు కలవు.
 
==గ్రామంలో మౌలిక వసతులు==
పామూరులో ప్రజల సౌకర్యార్థం మరియు ఆర్థిక లావాదేవీలు నెరుపుటకు వివిధ రకాల బ్యాంకులు కలవు.
 
అవి: 1.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2.ఆంధ్రా బ్యాంక్, 3.సిండికేట్ బ్యాంక్, 4.ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, 5.పి.డి.సి.సి.బ్యాంక్
 
వినోదం నిమిత్తం రెండు సినిమా ధియేటర్లు కలవు.
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
"https://te.wikipedia.org/wiki/పామూరు" నుండి వెలికితీశారు