అలెగ్జాండర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[దస్త్రం:Napoli BW 2013-05-16 16-24-01.jpg|right|300px|thumb|అలెగ్జాండర్]]
[[దస్త్రం:Alexander-Empire 323bc.jpg|thumb|300px|క్రీ.పూ. 323లో అలెగ్జాండర్ మరణించేనాటికి ఇతడి సామ్రాజ్యం.]]
'''[[అలెగ్జాండర్]]''' (గ్రీకు Αλέξανδρος ο Μέγας, ''మెగాస్ అలెగ్జాండ్రోస్'', [[జులై 20]], క్రీ.పూ. 356 - [[జూన్ 11]], క్రీ.పూ. 323) [[గ్రీకు]] దేశములోని [[:en:Macedonia|మాసిడోనియా]] రాజ్యాన్ని పరిపాలించిన రాజు. ఇతను చనిపోయే సమయానికి, అప్పటి పురాతన గ్రీకులకు తెలిసినంతవరకు భూమిని[[భూమి]]<nowiki/>ని ఆక్రమించుకున్నాడు.
 
== భారతదేశంపై దాడి ==
[[దస్త్రం:Indian war elephant against Alexander’s troops 1685.jpg|thumb|ఎడమ|గజసైన్యంతో పోరాడుతున్నఅలెగ్జాండర్ సైనికులు]]
క్రీ.పూ 326 వ సంవత్సరంలో [[భారతదేశం]]పై అలెగ్జాండర్ దండయాత్ర మొదలైంది. అతను సింధు నదీ పరివాహక ప్రాంతాలని దాటి అక్కడ న్ని రాజ్యాలని ఆక్రమించుకున్నాడు. అక్కడే ఉన్న [[తక్షశిల]] రాజైన అంభితో యుద్ధ సంధిని కుదుర్చుకుంటాడు. అయితే అంతకు నదు పర్షియన్లని, ఇతర గ్రీకు సామ్రాజయాలని అలవోకగా జయించిన అలెగ్జాండర్ సైన్యం [[భారత దేశంలోదేశము|భారత దేశం]]<nowiki/>లో చాలా కస్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారికి ఇక్కడి వాతావరణమే అతి పెద్ద శత్రువులా కనిపిస్తుంది. పైగా ఒక [[ఆదివాసి]] రాజ్యంపైన జరిపిన దాడిలో అలెగ్జాండర్ గాయపడతాడు. [[జీలం నది|జీలం]] మరియు చీనాబ్లి నదీ ప్రాంతాల మధ్య ప్రాంతాన్ని పాలించే పౌరవ వంశస్థుడు పురుషోత్తముడితో[[పురుషోత్తముడు (పద్యకావ్యం)|పురుషోత్తము]]<nowiki/>డితో యుద్ధంలో[[యుద్ధం]]<nowiki/>లో అలెగ్జాండర్ గుర్రం మరణిస్తుంది. తన తొలి దండయాత్ర నుండి అలెగ్జాండర్ ఆ [[గుర్రము|గుర్రం]] పైనే ప్రయాణించాడు. పైగా ఆ యుద్ధం లో అతని సైన్యం చాల భాగం దెబ్బ తింటుంది. దాని తరువాత మిగిలిన ప్రాంతం అంతా అతి బలమైన నంద రాజ్యం ఆధీనంలో ఉండేది. నదుల సైనిక బలం గురించి విన్న అలెగ్జాండర్ సైన్యం భయంతో వణికి పోతుంది. ఆనాడు నందుల సైన్యంలో 2,00,000 పాద చారులు, 80,000 అశ్వ దళం, 6,000 గజ దళం మరియు 8,000 రధాలు ఉండేవి. ఆ బలం గురించి విన్నాక అలెక్షన్దెర్ని సైన్యం యుద్ధాన్ని కొనసాగిన్చడానికి ససేమిరా అనడంతో అలెగ్జాండర్ అయిష్టంగానే భారత దేశం నుండి వెనుతిరుగుతాడు.
 
== అనేక కథనాలు ==
పంక్తి 20:
 
{{main|:en:Alexander in the Qur'an{{!}}ఖురాన్ లో అలెగ్జాండర్}}
[[ఖురాన్]]లో ఒక సత్ప్రవర్తన గల పాలకుడి [[:en:Dhul-Qarnayn|దుల్-ఖర్నైన్]] లేదా జుల్-ఖర్నైన్ గురించి ప్రస్తావింపబడింది. అరబ్ మరియు పర్షియన్ ప్రపంచంలో ఈ దుల్-ఖర్నైన్, అలెగ్జాండరేనని భావిస్తున్నారు. కానీ కొందరు ధార్మిక చరిత్రకారులు మాత్రం ఈ వాదనతో విభేదించి, దుల్-ఖర్నైన్ రాజు పర్షియాకు[[పర్షియా]]<nowiki/>కు చెందిన [[సైరస్]] రాజు అని భావిస్తున్నాడు.
 
=== "షాహ్ నామా" లో ===
"https://te.wikipedia.org/wiki/అలెగ్జాండర్" నుండి వెలికితీశారు