బెలారస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 163:
మార్చ్ 1990 లో బైలేరియన్స్ ఎస్ఎస్ఆర్ సుప్రీం సోవియట్లోని స్థానాలకు ఎన్నికలు జరిగాయి. స్వాతంత్ర్య-వ్యతిరేకత బెలారుస్ పాపుల్ ఫ్రంట్ కేవలం 10% స్థానాలలో మాత్రమే విజయం సాధించినప్పటికీ ప్రతినిధులను ఎంపిక చేయటంతో ప్రజల మెప్పును సాధించారు.<ref name="byind">{{cite web|url=http://countrystudies.us/belarus/39.htm|title=Belarus&nbsp;– Prelude to Independence|accessdate=22 December 2007|last=Fedor|first=Helen|year=1995|work=Belarus: A Country Study|publisher=[[Library of Congress]]}}</ref>
1990 జూలై 27 లో బెలారస్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ సార్వభౌమాధికార ప్రకటనను జారీ చేయడం ద్వారా తనకు తాను సార్వభౌమాధికార దేశంగా ప్రకటించింది.
కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో 1991 ఆగస్టు 25 న దేశం పేరు రిపబ్లిక్ ఆఫ్ బెలారస్‌గా మార్చబడింది. <ref name="byind"/> బెలారస్ సుప్రీం సోవియెట్ ఛైర్మన్ " స్టానిస్లవ్ షష్కేవిచ్ " సోవియట్ యూనియన్ రద్దు మరియు స్వతంత్ర రాష్ట్రాల కామన్వెల్త్ ఏర్పాటును అధికారికంగా ప్రకటించటానికి 1991 డిసెంబరు 8 న రష్యాకు చెందిన బోరిస్ యెల్ట్సిన్‌ మరియు ఉక్రెయిన్‌కు చెందిన లియోనిడ్ క్రావ్చక్స్‌ను బియాలొయిజాలో కలుసుకున్నారు. <ref name="byind"/>1994 మార్చిలో ఒక జాతీయ రాజ్యాంగం స్వీకరించబడింది. ప్రధాన మంత్రి విధులు బెలారస్ అధ్యక్షుడికి ఇవ్వబడ్డాయి.
 
కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో, 1991 ఆగస్టు 25 న దేశం యొక్క పేరు రిపబ్లిక్ ఆఫ్ బెలారస్కు మార్చబడింది.
 
 
With the support of the Communist Party, the country's name was changed to the Republic of Belarus on {{Nowrap|25 August}} 1991.
 
 
<ref name="byind"/> బెలారస్ సుప్రీం సోవియెట్ ఛైర్మన్ " స్టానిస్లవ్ షష్కేవిచ్ " సోవియట్ యూనియన్ రద్దు మరియు స్వతంత్ర రాష్ట్రాల కామన్వెల్త్ ఏర్పాటును అధికారికంగా ప్రకటించటానికి 1991 డిసెంబరు 8 న రష్యాకు చెందిన బోరిస్ యెల్ట్సిన్‌ మరియు ఉక్రెయిన్‌కు చెందిన లియోనిడ్ క్రావ్చక్స్‌ను బియాలొయిజాలో కలుసుకున్నారు. <ref name="byind"/>1994 మార్చిలో ఒక జాతీయ రాజ్యాంగం స్వీకరించబడింది. ప్రధాన మంత్రి విధులు బెలారస్ అధ్యక్షుడికి ఇవ్వబడ్డాయి.
 
===స్వతంత్రం తరువాత ===
"https://te.wikipedia.org/wiki/బెలారస్" నుండి వెలికితీశారు