మహామస్తకాభిషేకం: కూర్పుల మధ్య తేడాలు

-అనాథ మూస
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
|date2030 =
}}
'''[[మహామస్తకాభిషేకం]]''' [[జైన మతంలోమతము|జైన మతం]]<nowiki/>లో ముఖ్యమైన [[పండుగ]]. దీనిని కర్ణాటక రాష్ట్రం లోని [[శ్రావణబెళగొళ]]లో నెలకొని ఉన్న గోమఠేశ్వరుని విగ్రహానికి ప్రతి 12 సంవత్సరాలకొకసారి నిర్వహిస్తారు. ఈ పండగను
{{convert|17.3736|m}} ఎత్తు ఉన్న జైనమత సిద్ధుడు [[బాహుబలి]] విగ్రహారాధన కొరకు చేస్తారు. 2006 లో గోమఠేశ్వరునికి మహామస్తమాభిషేకం జరిగింది. తరువాత 2018 లో జరుగుతుంది.<ref name=toi>{{cite news|last=Correspondent|first=TNN|title=Mahamastakabhisheka of Bahubali begins today|url=http://articles.timesofindia.indiatimes.com/2006-02-08/india/27796348_1_bahubali-mahamastakabhisheka-shravanabelagola|accessdate=19 December 2012|newspaper=[[The Times of India]]|date=8 February 2006}}</ref>
==విశేషాలు==
2018 [[ఫిబ్రవరి]] మొదటి వారంలో [[శ్రావణబెళగోళ]]లోని బాహుబలికి మహామస్తకాభిషేకం నిర్వహిస్తామని శ్రావణబెళగోళ పీఠాధిపతి చారుకీర్తి భట్టారక స్వామీజి తెలిపారు. క్రీ.శ.918లో 58.8అడుగుల ఎత్తు ఉన్న బాహుబలి విగ్రహాన్ని (ఏక శిలావిగ్రహం) గంగా సామ్రాజ్యానికి చెందిన సేనాధిపతి చావుండరాయ స్థాపించారు. అప్పటి నుండి 12 సంవత్సరాలకు ఒక సారి బాహుబలికి మహామస్తాకాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రపంచదేశాలతో పాటు భారదేశంలోని ప్రముఖులు హాజరవుతారు. వివిధ రాష్ట్రాలలోని స్వామీజిలు, పీఠాధిపతులు, దిగంబర మునులు పాదయాత్రతో[[పాదయాత్ర]]<nowiki/>తో ఇచ్చటికి వస్తారు.<ref>[http://telugu.oneindia.com/news/india/bahubali-mahamastakabhisheka-in-february-2018-156950.html బాహుబలి 58 అడుగులు: మహామస్తకాభిషేకం (వీడియో)]</ref>
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/మహామస్తకాభిషేకం" నుండి వెలికితీశారు