ఇ.వి. రామస్వామి నాయకర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చరిత్ర కులం
పంక్తి 2:
'''పెరియార్ ఈరోడ్ వేంకట రామస్వామి నాయకర్''' పూర్వపు [[మద్రాసు]] ప్రెసిడెన్సీలోని [[ఈరోడ్]] పట్టణంలో [[1879]] వ సంవత్సరం [[సెప్టెంబర్ 17]] వ తారీఖున జన్మించారు. ఈయన పెరియార్ గా, తందై పెరియార్ గా, రామస్వామిగా, ఇ.వి.ఆర్.గా కూడా సుప్రసిద్దులు.
 
ఈయన నాస్తికవాది మరియు సంఘ సంస్కర్త. [[తమిళనాడు]]లో ఆత్మగౌరవ ఉద్యమం మరియు ద్రావిడ ఉద్యమ నిర్మాత. దక్షిణ భారతీయులను [[రాక్షసులు]]<nowiki/>గా, వానరులుగా చిత్రీకరించిందంటూ [[రామాయణము|రామాయణాన్ని]], [[రాముడు|రాముడి]]ని ఈయన తీవ్రంగా విమర్శించాడు. [[1904]]లో ఈయన [[కాశీ]] లోని విశ్వనాథుడి దర్శనార్థం వెళ్ళినపుడు అచట జరిగిన అవమానంతో ఈయన నాస్తికుడిగా మారాడని చెప్తారు. హేతువాదిగా మారి [[హిందూమతము|హిందూ మతా]]న్ని అందులోని కులవ్యవస్థను అసహ్యించుకున్నాడు. మరీ ముఖ్యంగా [[బ్రాహ్మణ]] వర్గాన్ని ద్వేషించాడు. వీరి పూర్వీకులు మదుర,రాయలసీమకి [[తంజావూరు]]చెందిన రాజ్యాదీశులుకుబలిజలు బంధువర్గీయులు, చంద్రవంశ బలిజలుగా పేరున్నవారు.
 
ఈయన [[1919]] నుండి [[1925]] వరకు [[కాంగ్రెస్]] పార్టీలో ఉండి దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడాడు. తదనంతర కాలంలో ఈయన మరియు ఇతని అనుచరులు దేశ [[స్వాతంత్ర్యం]] కన్నా సాంఘిక సమానత్వం కొరకు ఎక్కువగా పోరాడారు. అన్నికులాలవారికీ సమానంగా దేవాలయ ప్రవేశార్హత ఉండాలని వాదించారు. [[1937]] వ సంవత్సరంలో [[రాజాజీ]] నేతృత్వంలోని మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ ప్రభుత్వం [[హిందీ]] భాషను మద్రాసు రాష్ట్ర పాఠశాలల్లో ప్రవేశపెట్టినపుడు పెరియార్ తన జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో [[తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం|హిందీ వ్యతిరేకోద్యమాన్ని]] పెద్దయెత్తున చేపట్టి చివరికి [[హిందీ భాష|హిందీ]] బోధనను విరమింపచేశాడు.