హేండ్సప్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
'''హాండ్సప్ ''' 2000లో జి. హరిబాబు దర్శకత్వంలో విడుదలైన తెలుగు హాస్య భరిత చిత్రం.<ref name=teluguone.com>{{cite web|title=Handsup review|url=http://www.teluguone.com/tmdb/moviereview/Handsup-en-3013.html|website=teluguone.com|accessdate=18 December 2017}}</ref> ఇందులో జయసుధ, నాగేంద్రబాబు, బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషించారు.
==కథ==
హైదరాబాదు నగరం బాంబు పేలుళ్ళతో దద్దరిల్లుతుంటుంది. హైదరాబాదు పోలీసులు, ప్రాంతీయ సి. బి. ఐ అధికారులు సమస్యను అరికట్టడంలో విఫలమవుతారు. దాంతో ఢిల్లీ నుంచి సరస్వతి అనే కొత్త సి. బి. ఐ ఆఫీసరుని నియమిస్తుంది ప్రభుత్వం. ప్రాంతీయ సి. బి. ఐ అధికారియైన గిరిబాబు ఆమెకు పెద్దగా సహకారం అందకుండా ఉండాలని పెద్దగా అనుభవం లేని ముద్దుకృష్ణ, జగన్ అనే అధికారులుని ఆమెకు సహాయకులుగా నియమిస్తాడు.
 
==నటవర్గం==
* సరస్వతి గా [[జయసుధ ]]
"https://te.wikipedia.org/wiki/హేండ్సప్" నుండి వెలికితీశారు