అఫ్జల్‌గంజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 57:
 
[[నిజాం]] కాలంలో [[ఉస్మానియా జనరల్ హాస్పిటల్]] ఈ ప్రాంతంలోనే నిర్మించబడింది. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయం, [[హైకోర్టు]] మరియు [[సాలార్ ‌జంగ్ మ్యూజియం]] వంటివి అఫ్జల్‌గంజ్ లోనే ఉన్నాయి. సాలార్ జంగ్ మ్యూజియం ఆగ్నేయదిక్కులో పురానీహవేలిలో నిజాం మ్యూజియం కూడా ఉంది. అఫ్జల్‌గంజ్ నుండి ముసీనది మీదుగా ఉత్తరంగా విస్తరించివున్న రహదారి సర్దార్ పటేల్ రోడ్డుతో కలుస్తుంది. అఫ్జల్‌గంజ్ నుండి దక్షిణం వైపు [[చార్మినార్]] ఉంది.
 
== చరిత్ర ==
5 వ నిజాం రాజైన అఫ్జల్ అడా దాలా, ధాన్యం గింజల వర్తకవ్యాపారులకు భూమిని బహుమతిగా ఇచ్చారు. ఆయనానంతరం ఈ స్థలానికి అతని పేరు పెట్టబడింది. మోహంజాహీ మార్కెట్, సిద్దిఅంబర్ బజార్, ఉస్మాన్ గంజ్ మార్కెట్, బేగంబజార్ మరియు పూల్ బాగ్ వంటి అనేక మార్కెట్లు దీని చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్నాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అఫ్జల్‌గంజ్" నుండి వెలికితీశారు