నెల్లికుదురు: కూర్పుల మధ్య తేడాలు

→‎మండలంలోని గ్రామాలు: లంకెలు సవరించాను
చి జిల్లా మారినందున వరంగల్ జిల్లాలోని మండలాలు మూస తొలగించాను
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Warangal mandals outline19.png|state_name=తెలంగాణ|mandal_hq=నెల్లికుదురు|villages=18|area_total=|population_total=58344|population_male=29402|population_female=28942|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=43.98|literacy_male=55.62|literacy_female=31.84|pincode = 506368}}
'''నెల్లికుదురునెల్లికుదుర్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని నూతనంగా ఏర్పాటైన [[మహబూబాబాదు జిల్లా|మహబూబాబాద్ జిల్లా]]<nowiki/>కు చెందిన ఒక గ్రామం మరియు మండల కేంద్రం.పిన్ కోడ్ నం. 506 368. <ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.
 
ఇది సమీప పట్టణమైన [[వరంగల్]] నుండి 70 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2020 ఇళ్లతో, 8016 జనాభాతో 1959 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4022, ఆడవారి సంఖ్య 3994. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1082 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2054. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 578562<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 506368.
 
== వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు. ==
లోగడ నెల్లికుదురునెల్లికుదుర్ గ్రామం/మండలం [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్ జిల్లా]], మహబూబాబాద్ రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.
 
<nowiki/>2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నెల్లికుదురునెల్లికుదుర్ మండలాన్ని 91+16) పదహారు గ్రామాలుతో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో,అదే రెవిన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. <ref name="”మూలం”2">https://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/</ref>
 
==గ్రామ చరిత్ర ==
నెల్లికుదురు గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. అతి పురాతనమైన రంగనాయకుల గుడి ఊరికె తలమానికం. గొప్ప కవులకు, కళాకారులకు ఈ ఊరు పుట్టినిల్లు.నెల్లికుదురు లో కాకతీయ మహ రాణి రుద్రమదేవి తన చివరి యుద్ధంలో పాల్గొన్టానికి నకిరేకల్ కు వెళ్లే సమయంలో ఈ ప్రాంతంలో ఉండి కొన్ని వ్యూహాలు రచించడం జరిగిందని ఆధారాలు ఉన్నాయు
నెల్లికుదురు లో కాకతీయ మహ రాణి రుద్రమదేవి తన చివరి యుద్ధంలో పాల్గొన్టానికి నకిరేకల్ కు వెళ్లే సమయంలో ఈ ప్రాంతంలో ఉండి కొన్ని వ్యూహాలు రచించడం జరిగిందని ఆధారాలు ఉన్నాయు
మరియు కాకతీయుల కొన్ని ఆయుధాలు విలువైన బంగారు ఆభరణాలు గుప్తానిధులు ఈ ప్రాంతంలో ఉన్నాయి అని ప్వూరికుల నమ్మకం.
 
Line 105 ⟶ 104:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==గణాంకాలు==
==గ్రామ జనాభా==
;మండల జనాభా (2011) - మొత్తం 58,344 - పురుషులు 29,402 - స్త్రీలు 28,942.(1)
;
;
Line 130 ⟶ 129:
 
== మూలాలు ==
<references />
 
== వెలుపలి లింకుల ==
(1).http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=09
 
[1] ఈనాడు వరంగల్లు, 20 నవంబరు, 2013. 1వ పేజీ.{{వరంగల్ జిల్లా మండలాలు}}
 
{{నెల్లికుదురు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నెల్లికుదురు" నుండి వెలికితీశారు