నేదురుమల్లి రాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
| source =
}}
'''[[నేదురుమల్లి రాజ్యలక్ష్మి]]'''(Nedurumalli Rajya Lakshmi) [[1942]], [[జూలై 15]]న [[నెల్లూరు]] లో జన్మించింది.<ref>http://helloap.com/profile-of-nedurumalli-rajya-lakshmi-venkatagiri-constituency/</ref> [[భారతీయ జాతీయ కాంగ్రెస్]] పార్టీకి చెందిన రాజ్యలక్ష్మి [[వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం]] నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది. డాక్టర్ [[వై.యస్.రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా[[మంత్రి]]<nowiki/>గా పనిచేసింది.
==జీవిత విశేషాలు==
నేదురుమల్లి రాజ్యలక్ష్మి 1942 జూలై 15న [[నెల్లూరు]]లో జన్మించింది. ఈమె తండ్రి పేరు ఎం.గోపాలరెడ్డి. బి.ఎ.వరకు విద్యను అభ్యసించింది. 1962 మే 25న [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] తో [[పెళ్ళి|వివాహం]] జరిగింది.
 
==మూలాలు==