"అట్లాంటిక్ విమానం కూల్చివేత ఘటన" కూర్పుల మధ్య తేడాలు

(మూలాల సవరణ)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
== కోర్టులో దావా ==
[[దస్త్రం:International_Court_of_Justice.jpg|thumb|230x230px|తమ పరిషిలోపరిధిలో లేదంటూ అంతర్జాతీయ న్యాయస్థానం కేసును కొట్టివేసింది]]
1999 సెప్టెంబరు 21 న పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసింది. భారత్ నిరాయుధంగా ఉన్న విమానాన్ని కూల్చివేసిందని, అందుకు నష్టపరిహారాన్ని ఇప్పించాల్సిందనీ ఈ దావాలో పాకిస్తాన్ కోర్టును కోరింది. విమానం కోసం 6 కోట్ల డాలర్లతో పాటు, బాధిత కుటుంబాలకు పరిహారమూ ఇప్పించాలని పాకిస్తాన్ కోరింది. ఈ కేసు కోర్టు పరిధిలో లేదంటూ [[అటార్నీ జనరల్|భారత అటార్నీ జనరల్]], సోలి సొరాబ్జీ వాదించాడు.<ref>[http://www.tribuneindia.com/2000/20000404/world.htm#4 ICJ begins hearing on Pak complaint] {{webarchive|url=https://web.archive.org/web/20160502041237/http://www.tribuneindia.com/2000/20000404/world.htm#4|date=2 May 2016}} 4 April 2000 – [//en.wikipedia.org/wiki/The_Tribune_(Chandigarh) The Tribune] Retrieved on 10 September 2007</ref> భారత్‌కు ఇతర కామన్‌వెల్త్ రాజ్యాలకూ మధ్య వివాదాలకు, బహుళపక్ష ఒప్పందాల విషయంలో తలెత్తే వివాదాలకూ మినహాయింపు ఇవ్వాలని 1974 లో భారత్ వేసిన దావాను ఈ సందర్భంలో ఉదహరించారు.<ref>[http://www.hinduonnet.com/thehindu/2000/06/21/stories/0321000f.htm ICJ verdict on jurisdiction in Atlantique case today] {{webarchive|url=https://web.archive.org/web/20090723020720/http://www.hinduonnet.com/thehindu/2000/06/21/stories/0321000f.htm|date=23 July 2009}} 21 June 2000 – [//en.wikipedia.org/wiki/The_Hindu The Hindu] Retrieved on 10 September 2007</ref> పాకిస్తాన్ 1991 నాటి ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు కూడా భారత్ తన వాదనలో ఎత్తి చూపింది. ఆ ద్వైపాక్షిక ఒప్పందం ఇలా అంటోంది: "దాడి విమానాలు (బాంబర్లు, నిఘా విమానాలు, సైనిక శిక్షణ విమానాలు, సాయుధ హెలికాప్టర్లతో సహా) ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌తో సహా పరస్పర గగనతలం నుండి 10 కి.మీ. లోపు ఎగరరాదు."
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2276840" నుండి వెలికితీశారు