"ఇది కథ కాదు" కూర్పుల మధ్య తేడాలు

వ్యక్తిగత అభిప్రాయం తొలగింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా , ) → ) (2), ( → ( using AWB)
(వ్యక్తిగత అభిప్రాయం తొలగింపు)
}}
'''ఇది కథ కాదు''', 1979లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. [[కె.బాలచందర్]] దర్శకత్వం వహించిన ఈ నలుపు-తెలుపు సినిమా పెద్ద హంగులు, తారాగణం లేకపోయినా గాని అద్భుతమైన విజయం సాధించింది. విభిన్నమైన మనస్తత్వాలను దర్శకుడు చాలా నైపుణ్యంతో తెరకెక్కించాడు. "[[వెంట్రిలోక్విజమ్]]" ద్వారా ఒక వ్యక్తి భావాలు తెలియబరచడం దర్శకుడు చేసిన ప్రయోగం. చివరి ఘట్టంలో హీరోయిన్ "గొంతు నీదేనని తెలుసు. కాని భావం కూడా నీదేనని తెలుసుకోలేకపోయాను" అంటుంది. [[చిరంజీవి]] ప్రతినాయకునిగా నటించిన కొద్ది సినిమాలలో ఇది ఒకటి.
 
జయసుధ నటనా ప్రతిభకు అద్దం పట్టే సినిమాల్లో ఒకటి.
==సంక్షిప్త కథ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2276841" నుండి వెలికితీశారు