అంతులేని కథ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
distributor = |
released = [[ఫిబ్రవరి 27]], [[1976]]|
playback_singer = [[వాణీ జయరాం]], [[ఎస్.జానకి]], [[ఎస్.పీ పి.బాలసుబ్రమణ్యం బాలసుబ్రహ్మణ్యం]]|
runtime = 150 నిమిషాలు|
language = తెలుగు |
music = [[ఎం.ఎస్.విశ్వనాథం విశ్వనాథన్]]|
awards = |
budget = |
పంక్తి 20:
}}
 
'''అంతులేని కథ''' 1976 లో కె. బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో జయప్రద, రజినీ కాంత్, కమల్ హాసన్, సరిత, నారాయణ రావు ముఖ్యపాత్రలు పోషించారు.
మధ్య తరగతి ఇంటిలో పనికిమాలిన వారికోసం, చాదస్తాలతో డబ్బు తగలేసే వారికోసం ఉద్యోగం చేస్తూ ఒక దృఢమైన అమ్మాయి అనుభవించే యాతనలపై సాగిన చిత్రం. [[కె.బాలచందర్]] దర్శకత్వం, కథన కౌశల్యం ఏ మాత్రం స్టార్ వాల్యూ లేని ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి (అప్పుడే జయప్రద రంగంలో వస్తున్నది).
 
==సినిమా కథ==
 
సరిత (జయప్రద) ఒక మధ్యతరగతి కుటుంబ జీవనానికి ఏకైక ఆర్థిక ఆధారమైన ఉద్యోగస్తురాలు. ఆమె చుట్టూ ఎన్నో సమస్యలు అల్లుకొని ఉంటాయి. ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయాడు. తల్లి చాదస్తపు మనిషి. తమ్ముడు గుడ్డివాడు. ఒక చెల్లెలు వితంతువు. మరో చెల్లికి పెళ్ళి కావలసి ఉంది. అన్న ([[రజనీకాంత్]]) త్రాగుబోతు. ఇంకా అన్నకొక భార్య, బిడ్డ ఉన్నారు. వారంతా సరిత సంపాదన మీద ఆధారపడినవారే. అంతే కాకుండా ఆమె నిరంకుశత్వాన్ని (అలా అని వారి భావం) అసహ్యించుకొంటుంటారు.
 
పంక్తి 33:
 
==సినిమా చిత్రీకరణ==
ఈ సినిమా పూర్తిగా వైజాగ్‌లో[[విశాఖపట్నం]] లో చిత్రీకరింపబడింది. సినిమాలో అనేక పాత్రల చిత్రీకరణను సున్నితంగా మలచడంలో బాలచందర్ అద్భుతమైన ప్రతిభ స్పష్టంగా గమనించవచ్చును. సినిమాలో "మాస్‌" అనబడే విషయాలు ఏమీ లేవు. పెద్ద సెట్టింగులు లేవు. ఫైట్లు లేవు. డ్యూయట్లు లేవు. దాదాపు సినిమా అంతా ఒక మధ్యతరగతి ఇంటిలోనే తీశారు. అదీ నలుపు-తెలుపులో. పాత్రల స్వభావాలు కూడా హీరో-విలన్ మూసల్లోకి రావు. అయినా ఈ సినిమా అన్ని తరగతుల ప్రేక్షకుల మన్నననూ పొందింది.
 
ఈ సినిమా పూర్తిగా వైజాగ్‌లో చిత్రీకరింపబడింది. సినిమాలో అనేక పాత్రల చిత్రీకరణను సున్నితంగా మలచడంలో బాలచందర్ అద్భుతమైన ప్రతిభ స్పష్టంగా గమనించవచ్చును. సినిమాలో "మాస్‌" అనబడే విషయాలు ఏమీ లేవు. పెద్ద సెట్టింగులు లేవు. ఫైట్లు లేవు. డ్యూయట్లు లేవు. దాదాపు సినిమా అంతా ఒక మధ్యతరగతి ఇంటిలోనే తీశారు. అదీ నలుపు-తెలుపులో. పాత్రల స్వభావాలు కూడా హీరో-విలన్ మూసల్లోకి రావు. అయినా ఈ సినిమా అన్ని తరగతుల ప్రేక్షకుల మన్నననూ పొందింది.
 
===హిట్టయిన పాటలు===
Line 53 ⟶ 52:
 
===విశేషాలు===
 
* ఈ చిత్రానికి నారాయణ రావుకు 1500 రూపాయలూ, రజనీకాంత్ కు 1000 రూపాయలూ పారితోషికం లభించాయి.
* "తాళి కట్టు శుభవేళ" - [[మిమిక్రీ]] పాట పెద్దప్రజాదరణ హిట్టుపొందింది
* రజనీకాంత్ సిగరెట్టు స్టైలు బాగా ప్రజలకుప్రజలను నాటిందిఆకట్టుకుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అంతులేని_కథ" నుండి వెలికితీశారు