జాతీయములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 271:
కష్టమైన పని అని అర్దములో ఉపయోగిస్తారు।
కంచిలో గరుడ విగ్రహము చాలా పెద్దది, ఒక రథము అంత ఉంటుంది దానిని సేవకు తరళించుట కొద్దిగ కష్టమైన విషయము కదా!
 
==కళ్ళల్లో వత్తులేసుకోని చూడటం==
==కంటికి రెప్పవోలె==
==కంటికి భార మగు==
==కంటిలో నలుసు==
==కందాల రాజు==
==కంపలో బడిన కాకి==
అటు ఇటు కని స్థితి
==కకబిక==
గజిబిజి
==కకావికలు==
చెల్లాచెదరు
==కట్టు తప్పు==
నితిని తప్పు
==కడుపుబ్బు==
ఏ రహశ్యాన్ని దాచుకోలేకపోవు స్థితి।
==కడుపు చల్లగా==
==కడుపే కైలాసం==
==కడుపులో చల్ల కదలకుండ==
==కడుపులో చేయి పెట్టి కెలుకు==
మిక్కిలి కష్టపెట్టు
==కడుపునిండిన బేరము==
అక్కరలేని బేరము
==కడుపు కక్కుర్తి==
అత్యాశ
==కతపత్రము==
ప్రమాణ పత్రము
==కత్తులబోను==
==కత్తులు నూరు==
==కత్తిమీది సాము==
==కథల కామరాజు==
==కను గానక==
==కన్నూ మిన్నూ కానక==
==కనుసన్నమెలగు==
==కన్నీళ్ళు తుడుచు==
తాత్కాలికముగా శాంతపరచు
==కన్నీరు మున్నీరై పారు==
==కన్నుల నిప్పులు రాలు==
==కన్నుల పండుగ==
==కన్నులలో నిప్పులు పోసుకొను==
==కన్ను వేయు==
==కన్ను కుట్టు==
==కళ్ళు నెత్తికెక్కు==
==కన్నులు కాయలు కాచు==
==కన్నులు వాచు==
==కన్నులు పైకి వచ్చు==
==కన్నెర్రజేయు==
==కప్పదాటులు వేయుట==
==కప్పెల తక్కెడ==
==కయ్యమును కాలు దువ్వు==
==కరతలామలకము==
==కర్ణాకర్ణిక==
==కర్ణుడు లేని భారతము==
==కలసిమెలసి==
==కలలోని మాట==
==కలసి కట్టుగా నుండు==
==కలహమునకు కాలు దువ్వు==
==కలగూరగంప==
==కలలోని కాన్పు==
==కవకవ==
==కసమస==
==కహ కహ నవ్వు==
కోపముతో నవ్వు
==కాందారి మాందారి ప్రొద్దు==
అర్దరాత్రి
==కాకః కాకః పీకః పీకః==
కాకి కాకియే పీక పీకయే
కాకి కాకియే, కోకిల కోకిలయే
==కకతాళీయము==
కాకి వాలగానే అకస్మాత్తుగా తాటిపండు పడినట్లు।
==కాకదంత పరిక్ష==
==కాకిగోల==
==కాకులను కొట్టి, గ్రద్దలకు వేయు==
==కాకులు దూరని కారడవి==
==కాటికి కాళ్ళు చాపు==
==కాయగసరులు==
==కాయ గాచు==
ఓ బిడ్డను కను
==కాయో పండో==
అవునో కాదో
==కారాలు మిరియాలు నూరు==
==కాలనేమి జపము==
==కాలు ద్రువ్వు==
==కాలు కాలిన పిల్లి==
==కాలికి ముల్లు గ్రుచ్చుకొనదు==
==కాలికి వేసిన, వేలికి వేసిన కాలికి==
==కాలికి బుద్ది చెప్పు==
==కసంత==
కొంచెము
==కిమ్మను==
==కీలెరిగి వాత పెట్టు==
==కుంచెములతో మంచు కొలుచు==
==కుంచెడు మానెడు==
==కుండమార్పు==
==కుందేటికొమ్ము==
==కుంభకర్ణ నిద్ర==
==కుంభము మీది పొట్టేలు వలె==
==కుక్క ముట్టిన కుండ==
==కుడి ఎడమ==
==కుయ్యో మొర్రో==
==కూత వేటు దూరంలో==
==కూనలమ్మ కీర్తనలు ==
లల్లాయి పదాలు
==కూరగాయ కవిత్వము==
ఎప్పటివో సుద్దులు
==కొంగుపరచు==
రతికి తయారవ్వు
==కొంగు బంగారు==
==కొండను తవ్వి ఎలుకను పట్టు==
==కొండలు పిండి చేయు==
==కొండంత దేవరకు కొండంత పత్రి==
==కొండంత ఆశ==
==కొంప తీసి==
==కొంప కూల్చు==
==కొట్టిన పిండి==
==కొట్టు మిట్టాడు==
==కొమ్ములు తిరిగిన వాడు==
==కొరివితో తలగోక్కొను==
==కొరకరాని కొయ్య==
==కొలికికి వచ్చు==
==కోడికూసినదాక==
==కోతలు కోయు==
==కోరలు తీసిన పాము==
==గోదావరిలొ కలుపు==
==గంగి==
==గంతకు తగ్గ బొంత==
==గగన కుసుమము==
==గగనమగు==
==గజ స్నానము==
==గజరుగజరులు పోవు==
పిండి పిండి యగు
==గట్టెక్కు==
==గడ్డితిను==
==గాడిద గుడ్డు==
==గాలి పాట==
==గాలి మాట==
==గాలికి ధూళికి ==
==గుండె రాయి చేసుకొను==
==గుటకలు మ్రింగు==
==గుట్టు మట్టు==
"https://te.wikipedia.org/wiki/జాతీయములు" నుండి వెలికితీశారు