భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 230:
[[File:Akash SAM.jpg|thumb|right|[[ఒరిస్సా]]లోని చాందిపూర్ వద్దనున్న పరీక్షాకేంద్రంలో పరీక్షించబడుతున్న ఆకాశ్ క్షిపణి]]
 
భారతదేశం క్షిపణుల అభివృద్ధిని, '''సమగ్ర[[సమీకృత నియంత్రితగైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం]]''' (Integrated Guided Missile Development Program - IGMDP) ద్వారా చేపడుతున్నది. క్రీ.శ 1983లో ఏర్పడిన ఈ వ్యవస్థ, క్షిపణి అభివృద్ధి, ఉత్పత్తి రంగాలలో భారతదేశ స్వయం సమృద్ధికోసం ప్రారంభించబడింది. ప్రస్తుతం, ఇందులో ఆరు క్షిపణి కార్యక్రమాలు ఉన్నాయి.
* [[అగ్ని క్షిపణులు|ఆగ్ని క్షిపణి]]
* [[పృథ్వి క్షిపణులు|పృథ్వీ క్షిపణి]]
పంక్తి 238:
* [[నిర్భయ్‌ క్షిపణి]]
 
ప్రస్తుతం [[భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ]], [[సూర్య క్షిపణి|సూర్య]] అనే అధునాతన ఖండాతర క్షిపణులను అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. దీని పరిధి 10,000 కి.మీ పైచిలుకు. ఇది [[అమెరికా]],[[రష్యా]],[[ఇజ్రాయెల్]] దేశాల అధునాతన క్షిపణులతో పోల్చదగినది.<ref>{{cite press release | title = Development of Ballistic Missile Defence System: Year End Review | publisher = [[Ministry of Defence (India)]] | date = 28 December 2007 | url = http://pib.nic.in/release/release.asp?relid=34262 | accessdate = 2008-01-26 | quote = }}</ref> [[భారతీయ బాలిస్టిక్ క్షిపణి రక్షణ కార్యక్రమం|భారత క్షిపణి రక్షణ కవచ కార్యక్రమం]] చేపట్టడం ద్వారా భారతదేశం, క్షిపణి రక్షణ కవచాన్ని ఏర్పరచిన నాలుగవ దేశం అయింది.
===అణ్వస్త్ర కార్యక్రమం===
 
క్రీ.శ 1974 సంవత్సరంలో, భారతదేశం అణుకార్యక్రమాన్ని చేపట్టింది. స్మైలింగ్ బుద్ధ అని పిలువబడిన, ఈ పరీక్షల్లో ఉపయోగించబడిన అణుధార్మికత 15 కిలోటన్నులు. క్రీ.శ 1998 మే 11 మరియు 13 తేదీలలో, మరోసారి అణుపరీక్షలను విజయవంతంగా జరిపిన భారతదేశం, '''అణ్వస్త్ర దేశం'''గా ప్రకటించుకున్నది.
 
===ఇటీవలి మార్పులు===
==మూలాలు==
{{మూలాలజాబితా}}{{భారతదేశానికి సంబంధించిన విషయాలు}}