"మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

|-
|}
 
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన 14 వ లోకసభ ఎన్నికలలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డి.విఠల్‌రావు తన సమిప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం]] పార్టీకి చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డిపై 47907 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి [[భారతీయ జనతా పార్టీ]] మద్దతు ఇచ్చింది. అంతకు పూర్వం [[1999]]లో జరిగిన లోకసభ ఎన్నికలలో [[భాజపా]] అభ్యర్థి జితేందర్ రెడ్డి తెలుగుదేశం మద్దతుతో ఎన్నికయ్యాడు.
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజక వర్గాలు]]
{{ఆంధ్రప్రదేశ్‌లోని లోకసభ నియోజకవర్గాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/227761" నుండి వెలికితీశారు