పి.వి.ఆర్.కె ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

+{{Authority control}}
అంత గొప్ప మనిషిని ఏకవచనం తో సంబోదిచడం పద్దతి కాదు కనుక గౌరవం గా సంబోదిచడానికి మార్పులు చేసాము.
పంక్తి 9:
| children = సంజీవ్, మాధవి
}}
'''పి. వి. ఆర్. కె ప్రసాద్''' ఒక మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో అధికారి. ఇతడు ఐ.ఎ.ఎస్. అధికారిగా పలుచోట్ల పనిచేశాడుపనిచేశారు. [[ముఖ్యమంత్రి]], ప్రధానమంత్రుల వద్ద కార్యదర్శిగా పనిచేశాడుపనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశాడుపనిచేశారు. సాహిత్యాభిమాని. ఆధ్యాత్మిక, ధార్మికవేత్త. సాహితీవేత్తలను, కళాకారులను ఎంతో ప్రోత్సహించాడుప్రోత్సహించారు. తన ఉద్యోగప్రస్థానంలో సంభవించిన, తారసపడిన అనుభవాలను పుస్తకరూపంలో అందించాడుఅందించారు. [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుపతి తిరుమల దేవస్థానము]]<nowiki/>ల కార్యనిర్వహణాధికారిగా ఇతడు అందించిన సేవలకు రాష్ట్రరత్న, శ్రీ కృష్ణ అనుగ్రహ, రాజర్షి వంటి ఎన్నో పురస్కారాలను అందుకొన్నాడుఅందుకొన్నారు.
 
==పదవులు==
ఇతడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో వివిధ పదవులు నిర్వహించాడునిర్వహించారు. ఇతడువీరు నిర్వహించిన కొన్ని పదవులు<ref>{{cite news|last1=జి|first1=వల్లీశ్వర్|title=నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దం|url=https://web.archive.org/web/20170822032733/http://www.sakshi.com/news/vedika/g-valliswar-pays-tribute-to-ttd-ex-eo-pvrk-prasad-501287|accessdate=22 August 2017|work=సాక్షి దినపత్రిక|date=22 August 2017}}</ref>:
* ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ : తిరుమల తిరుపతి దేవస్థానములు (1980-1981)
* కమీషనర్, సాంస్కృతిక శాఖ (1984-1985)
పంక్తి 22:
 
==మరణం==
ఇతనికివీరికి గుండెపోటు రావడంతో హైదరాబాదు బంజారా హిల్స్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ [[2017]], [[ఆగస్టు 21]], సోమవారం తెల్లవారు జామున మరణించాడుమరణించారు.<ref>[https://web.archive.org/web/20170822032226/http://www.sakshi.com/news/hyderabad/retired-ias-pvrk-prasad-is-dies-501323 రిటైర్డ్ ఐఏఎస్‌ పీవీఆర్‌కే ప్రసాద్‌ ఇకలేరు]</ref>.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/పి.వి.ఆర్.కె_ప్రసాద్" నుండి వెలికితీశారు